యంగ్ ప్రొడ్యూసర్‌తో కుర్ర హీరోయిన్ అఫైర్.. ఇండస్ట్రీలో ఒకటే టాకు??

రెండు దశాబ్దాలుగా సినిమా డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారంలో ఉన్న ఓ యంగ్ ప్రొడ్యూసర్, నిర్మాణంలో తనదైన ముద్ర వేయాలని బాగా కష్టపడుతున్నాడు. అతను సినిమాలతో తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు. క్వాలిటీ కంటెంట్‌పై ఎక్కువ దృష్టి పెడతాడు. ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ బ్యాక్‌డ్రాప్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా హీరోయిన్ హోమ్లీ లుక్స్‌తో తెలుగు వారికి బాగా దగ్గరయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు 100% సక్సెస్ రేటు ఉంది. ఇప్పటివరకు నటించింది కొన్ని సినిమాలే అయినా […]

లావైన అనుష్క శెట్టి.. భయానకంగా పెరుగుతున్న వీఎఫ్ఎక్స్ ఖర్చులు??

అనుష్క శెట్టి ఒకప్పుడు అబ్బాయిల కలల రాణిలా, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఎటువంటి పాత్రలోనైనా తన సత్తా చాటుకోగలిగే ప్రతిభ అనుష్కకి ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో కనిపించడమే లేదు. ఇక ఇటీవలే చబ్బి లుక్స్‌తో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది స్వీటీ. అనుష్క అంత బరువు ఎలా పెరిగింది అని ఆశ్చర్యపోతున్నారు. అనుష్కకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆమె ఎప్పుడో ఒకసారి చెప్పింది. అందువల్లనే స్వీటీ అంత […]

క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అది తీసేయడానికి కూడా రెడీ.. రాశిఖన్నా బోల్డ్ కామెంట్స్!

  ప్రముఖ నటి రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘ ఊహలు గుసగుసలాడే ‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దు గుమ్మ. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇటీవలే హిందీ సినిమా’ ఫర్జీ ‘ లో నటించింది. రాజ్, డికె లు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, […]

షారుఖ్ ని వెనక్కి నెట్టి నంబర్.1 పొజిషన్‌లో నిలిచిన రాశిఖన్నా..

టాలీవుడ్ సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది రాశి కన్నా ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి పోయే అక్కడ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ముద్దుగుమ్మ. ఒక వారం పాటు, షారుఖ్ ఖాన్‌ను వెనక్కి నెట్టి నంబర్ 1 ఇండియన్ సెలబ్రిటీగా అవతరించింది. నిజానికి ఇది ఊహకందనిది. ఈ బబ్లీ గర్ల్ కూడా ఈ నిజాన్ని నమ్మలేకపోతోంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎక్కడ నంబర్ 1గా నిలిచిందో తెలుసుకుంటే.. ప్రముఖ IMDb […]

వింత సమస్యతో బాధపడుతున్న బన్నీ.. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు..??

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ మనసు మొత్తం ఇప్పుడు పుష్ప 2 పైనే ఉంది. పాన్ ఇండియా లెవెల్ వచ్చిన ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా పుష్ప 2 కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బన్నీకి తగ్గటుగానే పుష్ప సినిమా డైరెక్టర్ కూడా ప్రతి ఒక్క సీన్ ని ఆచితూచి బెస్ట్ వెర్షన్ వచ్చేల రాస్తున్నారని సమాచారం. పుష్ప సినిమా రిలీజ్ అయిన ప్రతిచోటా సూపర్ హిట్ అయ్యింది. […]

లావణ్య త్రిపాఠికి ఇప్పుడైనా బ్రేక్ వస్తుందా?

ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఈ తార ఆ తరువాత ఒక్క హిట్ కూడా కొట్టలేదు. నిజానికి చాలామంది హీరోయిన్స్ తమ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతారు. అలా ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది లావణ్య త్రిపాఠి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి […]

పెళ్లయినా తగ్గని ఆశ.. అది పెంచాలంటూ డిమాండ్ చేస్తున్న కాజల్!

సాధారణంగా పెళ్లయిన తర్వాత హీరోయిన్లు అవకాశాలు వస్తే సరిపోతుంది అనుకుంటారు. పెళ్లి కాకముందే రెమ్యునరేషన్ వీలైనంత ఎక్కువగా పెంచాలనుకుంటారు. అయితే టాలీవుడ్ అగ్రతార కాజల్‌కి మాత్రం పెళ్లయిన తర్వాత కూడా ఆశ ఏమాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. మొదటిలో లాగా ఆమె బాగా ప్రాధాన్యం ఉన్న రోల్స్ లో నటించడం లేదు కానీ ఇప్పుడు రెమ్యునరేషన్‌ను చాలా ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తోంది. పెళ్లికి […]

ఇదెక్కడ ఫ్యాషన్ అయ్యా బాబోయ్.. ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని వచ్చిందా ఏంటి..??

దిశా పటాని ‘లోఫర్’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ అమ్మడు ఆ సినిమాలో తన అందాలను విపరీతంగా ఆరబోసి, వరుణ్ తేజ్ తో బీభత్సమైన కెమిస్ట్రీ పండించి బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా సినిమాల్లోనే కాకుండా బయట కూడా తన గ్లామరస్ అందాలతో చెలరేగిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ ఇన్నర్‌వేర్ కంపెనీ కాల్వీన్ కేర్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా దిగిన ఫొటోస్ కుర్రాళ్ల గుండెలో గిలిగింతలు పుట్టిస్తున్నాయి. దిశా తన బికినీ […]

తెలుగు డైరెక్టర్లు చేసిన పనికి బాగా డిసప్పాయింట్ అయిన రాశి ఖన్నా ఫ్యాన్స్??

  బబ్లీ హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తెలుగు హీరోయిన్స్ లో రాశి ఖన్నా కూడా ఒకరు. నిజానికి రాశి ఖన్నా చాలా అందంగా ఉంటుంది. అయినప్పటికీ ఆమె ఖాతాలో సరైన హిట్స్ పడడం లేదు. దాంతో ఆమె స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగలేక పోతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో రెండు వెబ్ […]