చిత్ర పరిశ్రమలో ఒకే టైటిల్ తో సినిమాలు రావడం ఏమి కొత్తేమి కాదు. గతంలో హిట్ అయిన సినిమా టైటిల్ ను వాడుకుంటూ ఉంటారు మన హీరోలు.అలా పవన్ కళ్యాణ్ తొలిప్రేమ టైటిల్ ను వరుణ్ తేజ్ కూడా వాడుకున్నాడు.ఇక చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ కూడా హీరో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో వాడుకున్నారు.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు మన ఇండస్ట్రీలో. అసలు విషయానికి వస్తే టైటిల్ వాడుకోవాలంటే […]