సముద్రంలో దొరికిన భారీ శివలింగం.. చూసేందుకు ఏగ‌బడుతున్న జనం..

గుజరాత్ భరోజ్ సముద్ర తీర సమీపంలో శివలింగాన్ని గుర్తించారు మత్స్యకారులు. ఈ శివలింగం దాదాపు 100 కిలోల బరువు ఉంటుందని మత్స్యకారులు వివరిస్తున్నారు. మత్స్య‌కారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళగా.. ఆ టైంలో శివలింగం వారి వలకు చిక్కుకుందని.. ఏదో భారీ చేప వలలో చిక్కిందని మేమంతా భావించామంటూ వివరించారు. వలను పైకి లాగిన తర్వాత వారికి అది శివలింగం ఆకారంలో ఉన్న ఒక రాయి అని అర్థమైంది. దినీ అతి కష్టం మీద ఒడ్డుకు తీసుకువచ్చారు […]