స‌ల్మాన్ ఖాన్ ” టైగ‌ర్ 3 ” షార్ట్ రివ్యూ..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా.. సల్మాన్ మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన తాజా మూవీ టైగర్ 3. యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై మనీష్ శర్మ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యూనివర్సల్ లైన్లో భాగంగా రిలీజ్ అయిన ఐదో సినిమా ఇది. ఇక దీపావళి కానుకగా ఈరోజు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన‌ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవ‌ల రిలీజై మూవీ పై ప్రేక్షకుల్లో […]