రాజ‌ధానిపై వైసీపీ గ‌రంగ‌రం.. లైట్ తీసుకున్న జ‌నాలు…!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి వద్దు.. మూడు రాజ‌ధానులు ముద్దు.. అనేది .. వైసీపీ విధానంగా ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో మూడు రాజ‌ధానుల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే.. తాము 33 వేల ఎక‌రాల భూములు ఇచ్చామ‌ని.. అనేక రూపాల్లో త్యాగాలు సైతం చేశామ‌ని.. రైతులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రైతుల వైపు.. ప్ర‌జ‌లు నిల‌బ‌డుతున్నార‌నే సంకేతాలు వ‌చ్చాయి. ఇటు వైపు న్యాయ‌వ్య‌వ‌స్థ‌.. అటువైపు ప్ర‌జ‌లు కూడా రైతుల‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. గ‌తంలో న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం […]

రాజధాని రాజకీయం..తేడా కొట్టేస్తుందిగా!

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరావతి రాజధానిని కాదని…జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే…మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ చెప్పుకొచ్చింది. కానీ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి మూడేళ్లు కావొస్తుంది..అయినా ఇంతవరకు మూడు రాజధానులు ఏర్పాటు కాలేదు. రాజధాని విషయంలో న్యాయ పరమైన చిక్కులు రావడంతో జగన్ ప్రభుత్వం ముందుకు కదలలేకపోయింది. వరుసగా న్యాయపోరాటాల తర్వాత తిరిగి అమరావతే రాజధానిగా మిగిలింది. దీంతో మూడు రాజధానుల్ని […]