హాలీవుడ్ లయన్ కోసం రంగంలోకి టాలీవుడ్ సూపర్ స్టార్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక త్వరలోనే మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నో ప్రముఖ సంస్థలు.. మహేష్ బాబు క్రేజ్‌ను భారీ లెవెల్ లో ఉపయోగించుకుంటున్నాయి. యాడ్ వరల్డ్‌లో ఇప్పటికే మహేష్ బాబును మించిన సందేహం లేదు. అంతేకాదు మహేష్ ఇతర హీరోల సినిమాలుకు వాయిస్ ఓవర్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. […]