తారక్ చేసిన ఆ పనితో ఏకంగా 30 కోట్లు నష్టపోయిన ప్రముఖ సంస్థ.. మ్యాటర్ ఏంటంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ఫ‌స్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలతో పనిచేయడానికి బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా గ‌తంలో ఉరి మూవీ తో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఆదిత్యధర్ సూపర్ హీరో ఫిలిం ఒకటి తెకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు. దీనికి ఎమ్మార్టెల్ అశ్వద్ధామ టైటిల్ తో ప్రాజెక్ట్‌ కూడా అనైన్స్ చేశాడు. రోని స్క్రూవాల్ […]