2024లో బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాల ఏవంటే..!?

ప్రస్తుతం దేశమంతటా తెలుగు సినిమా చర్చే జరుగుతోంది. బాహుబలితో దేశమంతటా మారుమ్రోగిన తెలుగు సినిమా, “ఆర్ ఆర్ ఆర్” చిత్రం ఆస్కార్ విజయంతో ప్రపంచమంతటా ఖ్యాతిని గడించింది. ఇక తాజాగా జాతీయ చలన చిత్ర పురస్కారాలలో కూడా తెలుగు సినిమా తన సత్తా చాటింది. ఇప్పుడు భారత దేశ సినీ ప్రేమికులు, తెలుగు పరిశ్రమ నుంచి రాబోయే తదుపరి పాన్ ఇండియా చిత్రం కోసం ఎదురు చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఐతే 2024 సంవత్సరం తెలుగుసినిమాకు అగ్ని […]