జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్లోని వాలంటరీ వ్యవస్థ పైన పలు ఆరోపణలు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా వాలంటరీలు ధర్నాలు చేయడం తోపాటు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఫోటోలు ఫ్లెక్సీలను సైతం తగలబెడుతూ క్షమాపణలు చెప్పాలి అంటూ వాలంటరీల సైతం రోడ్డు మీదికి రావడం జరుగుతోంది. మానవ అక్రమ రవాణాలకు వాలంటరీలు పాడ్పడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది. రాష్ట్రంలో 17,000 మంది మహిళలు కనిపించకపోవడంతో […]