అంజలికి ఘోర అవ‌మానం.. ఆ రోజు సిగ్గుతో త‌లెత్తుకోలేక‌పోయింద‌ట‌!

అంజలి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు అమ్మాయి అయిన‌ప్ప‌టికీ మొద‌ట త‌మిళంలో హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న అంజ‌లి.. `ఫొటో` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత షాపింగ్‌మాల్, జర్నీ సినిమాల్లో న‌టించి న‌టిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ తెలుగందం.. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. విక్ట‌రీ వెంక‌టేష్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన ఈ చిత్రం 11 […]