స్టార్ హీరోయిన్ సమంత ..మరో క్రేజీ బ్యూటీకి షాక్ ఇచ్చిందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు . దీంతో ఆ హీరోయిన్ కే కాదు.. ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతుంది. సమంత ఇలాంటి మనిషా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకి సమంత చేసిన అంత పెద్ద తప్పు ఏంటో తెలుసా..మాట తప్పడం. మనకు తెలిసిందే విడాకుల తరువాత సమంత జెట్ స్పీడ్ లో మూవీ లకు సైన్ చేసుకుంటూ పోతూ..ఆ సినిమాలను సెట్స్ పై చుంచుతుంది. ఇప్పటికే […]
Tag: Telugu news
ఎన్టీఆర్ – కొరటాల సినిమాపై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరిద్దరిలో ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో… కొరటాల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో భారీ అంచనాలతో వచ్చిన త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అయ్యింది. కొరటాల ఆచార్య డిజాస్టర్ అయ్యింది. ఇక గతంలో కొరటాల – ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యింది. […]
సర్కారు వారి పాట: హాట్ టాపిక్ గా మారిన మహేశ్ రెమ్యూనరేషన్..?
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం..”సర్కారు వారి పాట”. డైనమిక్ డైరెక్టర్ పరశూరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే12న ధియేటర్స్ లొ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ పరంగా దూసుకుపోతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా కళావతి సాంగ్ అయితే టాప్ లేపేస్తుంది. సినిమా స్టోరీ పెద్దగా ఆకట్టుకోలేక పోయినా..కీర్తి మహేశ్ మధ్య వచ్చిన […]
ఆ హీరో కామెంట్స్ కి తమన్ హర్ట్..అలిగాడట..?
మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో హవా అంతా ఈయనదే. వరుస సినిమాలకు మ్యూజిక్ ఇస్తూ..ఇచ్చిన ప్రతి సినిమా హిట్ కొడుతూ..ఇండస్ట్రీలోనే నెం 1 మ్యూజిక్ డైరెక్టర్ స్దానాన్ని సంపాదించుకున్నాడు. ఇంకా పక్కాగా చెప్పాలంటే సినిమా ఫ్లాప్ అయినా..ఆయన ఇచ్చిన సంగీతం సినిమాని నిలబెట్టింది. ఇంకొన్ని సినిమాలు అయితే కేవలం మ్యూజిక్ కారణంగా హిట్ అయ్యాయి. వాటిల్లో ఈ మధ్యనే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “భీంలా నాయక్” సినిమా కూడా ఉండడం విశేషం. […]
ఇదే ఫైనల్ వార్నింగ్..పాన్ ఇండియా రౌడీ ‘వారియర్’ కుమ్మేశాడ్రా బాబు….!!
వావ్..ఊర మాస్ లుక్ లో అదరకొట్టేశారు..ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. యస్.. రీసెంట్ గా ఆయన నటిస్తున్న మూవీ “వారియర్”. ఇప్పటివరకు మనం చూసిన రామ్ వేరు..ఈ సినిమా లో మనం చూడబోయే రామ్ వేరు అని టీజర్ బట్టే అర్ధమైపోతుంది. ఈ సినిమాని తమిళ దర్శకుడు లింగు స్వామి ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. లేటేస్ట్ హాట్ కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో […]
వావ్: ఆ హీరోకి బన్నీ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్.. అద్దిరిపోలా..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అనగానే మనకు గుర్తు వచ్చేది ..బన్నీ-సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్, గోపీచంద్-ప్రభాస్, రాజమౌళి-తారక్. ఇలా మన ఇండస్ట్రీలో ఫ్రెండ్ షిప్ కు విలువ ఇచ్చే వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ, కొందరు హీరో లు మాత్రం అతి తక్కువ టైంలోనే..విడతీయ్యరాని అంత క్లోజ్ గా కలిసిపోయారు. అలాంటి వాళ్లల్లో అల్లు అర్జున్-నవదీప్ కూడా ఒకరు. వీళ్ళు కలిసి చేసింది రెండు అంటే రెండు సినిమాలే..కానీ ఫ్రెండ్ షిప్ బాండ్ ఫెవికల్ కన్నా […]
అయ్య బాబోయ్..కళావతి ప్యాంట్ వేసుకోలేదే..!!
ఏంటో..ఈ సినీ ఇండస్ట్రీ.. మంచిగా పద్ధతిగా చీర కట్టుకునే హీరోయిన్స్ ని కూడా మిడ్డిలు, స్కట్ లు వేసుకుని సూపర్ హాట్ గా మార్చేసింది. మీరు ఈ పైన ఫోటో ని చూసిన్నట్లైతే..కీర్తి లో వచ్చిన ఛేంజ్ ఇట్టే గమనించవచ్చు. అస్సలు సినీ ఇండస్ట్రీలో కీర్త్ సురేష్ అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంది. ముందు నుండి ఆమె పై హోమ్‌లీ హీరోయిన్ అని ముద్ర వేశారు జనాలు. దానికి తగ్గట్లే ఆమె ఎక్కడ లిమిట్స్ క్రాస్ […]
బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: మెగా బ్రదర్స్ మల్టీస్టారర్..బాక్స్ బద్దలవ్వాల్సిందే..?
మెగా బ్రదర్స్ అనగానే మనకు గుర్తు వచ్చేది చిరంజీవి-నాగబాబు-పవన్ కల్యాణ్..అలాంటి స్దానాన్ని సంపాదించుకున్నారు ఈ ముగ్గురు అన్నదమ్ములు. అయితే మనం ఇక్కడ చూడబోయ్యేది టాలీవుడ్ బ్రదర్స్ కాదు..కోలీవుడ్ సూపర్ కూల్ బ్రదర్స్. మాస్ ఆడియన్స్ ను అన్న మెప్పిస్తే..క్లాస్ ఆడియన్స్ ను తమ్ముడు మెప్పిస్తాడు.. ఇప్పటికే మీకు అర్ధమైపోయింది కదా..వాళ్లు ఎవరో.. యస్..వాళ్లే కోలీవుడ్ టూ సూపర్ కూల్ మెగా బ్రదర్స్..”సూర్య-కార్తి”. వీళ్లకి తమిలంలో ఎంత క్రేజ్ ఉందో..తెలుగులోను అంతే అభిమానం అందుకుంటున్నారు అభిమానుల దగ్గర నుండి. […]
సర్కారు వారి పాట 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్… భారీ డ్రాప్…!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” . భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే సాలిడ్ వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రు. 75 కోట్ల గ్రాస్ వసూల్లు వచ్చినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక రెండో రోజు వసూళ్లలో మాత్రం భారీ డ్రాప్ కనిపించింది. ఈస్ట్ గోదావరిలో రెండో రోజు 1.08 కోట్లు షేర్ […]