ఏం బన్నీ ..ఈ మాటలు నీకు వినిపిస్త లేదా.. ?

బన్నీ..ఇండస్ట్రీలో యమ యాక్టీవ్ గా ఉండే హీరోలల్లో ఈ అల్లు అర్జున్ కూడా ఒకరు. ఎప్పుడు సంతోషంగా..చలాకిగా..చిల్ అవుతూ…చుట్టు పక్కన వాళ్లని చిల్ చేస్తూ సరదాగా ఉంటాదు. ఆయన పక్కన ఉంటే అంతా జోష్ ఫుల్ గా సాగిపోతుంది. ఇక బన్నీ సెట్స్ లో ఉంటే అస్సలు టైమే తెలియదట. అందరితో కలివిడి గా మాట్లాడుతూ..ఆటపట్టిస్తూ అల్లరి చేస్తూ చాలా సరదాగా ఉంటుందని ఆయనతో నటించే ఆర్టిస్ట్లు చెప్పుతుంటారు. బన్నీ తో ఎంజాయ్ మెంట్ మామూలూగా ఉండదు […]

ఎన్టీఆర్ బర్తడే ట్రీట్.. ఫ్యాన్స్ కు డబుల్ సర్ప్రైజ్ లు రెడీ..?

నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి.. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఇండస్ట్రీలో నెం 1 హీరో గా కొనసాగుతున్న తారక్ అంటే స్టార్ సెలబ్రిటీలకు కూడా ఇష్టమే. అనవసరం గా ఓ మాట దాటడు.. తన జోలికి వస్తే..తాట తీసేస్తాడు.. ప్రెండ్ షిప్ కి ఇచ్చే వాల్యూ చూస్తే..మనకు ఇలాంటి ఫ్రెండ్ లేడే అనిపిస్తుంది. ఇక తారక్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా […]

ఎన్టీఆర్ నీకు స‌లాం… 5 రాష్ట్రాలు – 133 లొకేష‌న్లు – 600 రోజులు

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు ఎంత బ‌ల‌మైన ఆర్మీ ఉందో చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్‌కు బ‌ల‌మైన ఫ్యాన్స్ బేస్‌తో పాటు ఇటు సోష‌ల్ మీడియాలోనూ తిరుగులేని ఆర్మీ ఉంది. అస‌లు ఎన్టీఆర్‌, తార‌క్ పేరిట సోష‌ల్ మీడియాలో ఉన్న గ్రూపులు, పేజ్‌లు చూస్తేనే ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానం ఉందో తెలుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు అయినా.. ఎన్టీఆర్ ఆర్మీ అయినా కేవ‌లం సోష‌ల్ మీడియాలో మాత్ర‌మే హంగామా చేయ‌రు. ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ఉంటారు. ఎవ‌రు అయినా క‌ష్టాల్లో […]

అందం తెచ్చిన తంట..ఫ్యాట్ సర్జరీ వికటించి బుల్లితెర నటి మృతి..!!

సినీ ఇండస్ట్రీలో రాణించాలి అంటే అందం ఖచ్చితంగా ఉండాల్సిందే. అది వెండి తెర అయిన బుల్లి తెర అయినా..అమ్మాయిలు అందంగా ఆకర్షణీయంగా లేకపోతే..ఎవ్వరు పట్టించుకోరు. ఇక తెర పై వాళ్ళ బొమ్మలు చూసుకోవాలనే ఇంట్రెస్ట్ తో.. బాడీని ఫిట్ గా ఉంచితేనే..మనకు అవకాశాలు వస్తాయి అనుకుని..నేటి కాలంలో నటీమణులు నానాతిప్పలు పడుతుంటారు. జీరో సైజ్ అని, ప్లాంట్ బెస్డ్ డైట్ అని, వాటర్ డైట్ అని..ఇలా రకరకాల డైటింగ్ లు చేసి ..నాజుగా కనిపించడానికి ట్రై చేస్తారు. […]

పవన్ టైటిల్..పెద్ద తలనొప్పిగా మారిందే.. ?

ఓ సినిమా కి వాడుకున్న టైటిల్ ని మరో సినిమా కి పెట్టుకుంటున్నారు నేటి కాలం సినిమా డైరెక్టర్లు. దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. ఒకటి..ఆ టైటిల్ వాళ్ల స్టోరీ కి మ్యాచ్ అవ్వడం..లేదా ఆ సినిమా టైటిల్ ద్వారనే క్రేజ్ సంపాదించుకుకోవాలి అనుకోవడం. ఇలా ఆలోచించే..డైరెక్టర్ శివ నిర్వాణ..తన తదుపరి సినిమాకి ఖుషి అని టైటిల్ పెట్టిన్నట్లు ఉన్నారు. మనకు తెలిసిందే..ఖుషి అనగానే మనందరికి గుర్తు వచ్చేది..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ..”ఖుషీ”. […]

మహేశ్ అంటే అంత అలుసా..అభిమానులకు కోపం తెప్పించిన రాజమౌళి..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో గా నటించిన రీసెంట్ చిత్రం “సర్కారు వారి పాట”. పరశూరామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 12న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కొందరు సినిమా స్టోరీని తప్పుపడుతూ..నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నా .. కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపేస్తుంది. మరో వైపు మహేశ్ అభిమానులు కూడా సినిమా విజయాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమాకి కీర్తి సురేష్ […]

మెగాస్టార్ డిజాస్టార్ ‘ ఆచార్య ‘ క్లోజింగ్ క‌లెక్ష‌న్లు ఇవే… దారుణ అవ‌మానం అంటే ఇదే…!

టాలీవుడ్ తండ్రి కొడుకులు మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన సినిమా ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా డిజాస్ట‌ర్ టాక్‌తో స్టార్ట్ అయ్యింది. చాలా దారుణంగా ఫ‌స్ట్ వీక్‌కే ఈ సినిమా ఫైన‌ల్ బాక్సాఫీస్ ర‌న్ పూర్తి చేసుకుంది. అస‌లు మెగాస్టార్ కెరీర్‌లో ఇంత దారుణ అవ‌మానం ఇటీవ‌ల కాలంలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. ఇన్ని భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా ఈ రేంజ్‌లో డిజాస్ట‌ర్ అవుతుందని ఎవ్వ‌రూ […]

వారే దూరం పెంచుతున్నారు.. చిరంజీవితో గొడవల పై జీవితా సంచలన కామెంట్స్..!!

సినీ ఇండస్ట్రీలో గొడవలు కామన్. ఎంత త్వరగా ఫ్రెండ్స్ అవుతారో అంతే త్వరగా గొడవపడి విడిపోతారు. చిన్న చిన్న విషయాలకు తగదా పెట్టుకుని..సంవత్సరల కాలాలు తరబడి మాట్లాడుకోకుండా ఉండే హీరో, హీరోయిన్లు ఇప్పటికి ఉన్నారు. వీళ్లల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి , యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గురించే. వీళ్ల మధ్య జరిగిన గొడవలు చిన్నవా, పెద్దవా అనే సంగతి పక్కన పెడితే.. ఇండస్ట్రీలో వీళ్లిద్దరు విడిపోవడానికి కారణం ఓ హీరోయిన్ అంటూ కొన్ని ఏళ్ళుగా […]

మెగా ఫ్యామిలీలో కొత్త ప్రాబ్లమ్..చిరంజీవి కూడా సాల్వ్ చేయలేకపోతున్నాడే..?

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అనగానే చిరంజీవి గుర్తు వస్తాడు. ఆయన పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన మెగా హీరోలు గుర్తు వస్తారు. అలాంటి ఓ మార్క్ సెట్ చేశాడు చిరు. ఇండస్ట్రీ పెద్ద దిక్కు తాను కాను అంటూ చెప్పుకుని తిరిగే చిరంజీవిని అందరు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు మీరే అంటున్నారు. మరి అలాంటి ఆయన ఇంట్లో ఓ సమస్య వస్తే ఖచ్చితంగా చిరు ముందు అడుగు వేసి..ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాడు. మెగా […]