NTR30 కధ బన్నీదే..పోస్టర్ తో అడ్డంగా బుక్కైన కొరటాల..!!

నిన్న తారక్ పుట్టిన రోజు..కోట్లాది మంది అభిమానుల విషెస్ తో.. సంతోషంగా జరుపుకున్నారు NTR. తారక్ పుట్టిన రోజును ఓ పండగల చేసుకున్నారు ఆయన అభిమానులు. అర్ధ రాత్రి నుండే కేక్ కట్టింగ్ లు అరుపులు, కేకలు..వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిన్న తారక్ బర్త డే సంధర్భంగా ప్రశాంత్ నీల్ ఆయన తో తెరకెక్కిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఊర మాస్ లుక్ లో తారక్ చించేసాడు. ఒక్క పోస్టర్ […]

అందరి ముందు జారిన పూజా డ్రెస్..కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఊహించని సంఘటన..!!

ప్రపంచ దేశాలకు చెందిన బడా స్టార్స్, అందాల ముద్దుగుమ్మలు అంతా ఇప్పుడు..ఫ్రాన్స్ లో సందడి చేస్తున్నారు. 75వ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 వేడుకలు గ్రాండ్ గా ప్రారంభమైయాయి. మే 17 నుండి 28 వరకు జరిగే ఈ వేడుకలు ఫ్రాన్స్ దేశంలో అంగరంగ వైభంగా మొదలైంది. ఈ ఈవెంట్ లో ప్రపంచ దేశాలకు చెందిన స్టార్ సెలబ్రిటీలు, అందాల తారలు, చిత్ర ప్రముఖులు హాజరైయారు. దీంతో గ్లామర్ దేశంగా మారిపోయింది ఫ్రాన్స్. ఫుల్ కల్ర్ ఫుల్ […]

HBD NTR: రాముడైనా,యముడైనా,కొమరం భీముడైనా అన్ని తారక రాముడే..!!

మే 20..ఈ రోజు నందమూరి అభిమానులకు పండగ లాంటి రోజు అనే చెప్పలి. ఎందుకంటే ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఆయన అభిమానులంతా ఈ రోజు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ ఇంట్లో వాళ్ళ బర్త డే లా గా ఫీల్ అయ్యి..సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఇక తారక్ పుట్టిన రోజు వేడుకలు అర్ధరాత్రి నుండే మొదలైయాయి. రాత్రి 12 గంటలకు అభిమానులంతా కలిసి అరుపులతో కేకలతో జై ఎన్టీఆర్..జై జై ఎన్టీఆర్ […]

టాలీవుడ్ లో తీవ్ర విషాదం..బాలయ్య ”అఖండ” సినిమా నటుడు కన్నుమూత..!!

సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరు తరువాత ఒకరు మరణిస్తూ..ఆ విషాద వార్తలతో సినీ ఇండస్ట్రీ శోకశంద్రలో మునిగి పోయింది. కొందరు అనారోగ్య కారణాల చేత మరణిస్తుంటే..మరికొందరు వయసు పై పడ్డి ..తనువు చాలిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా ఇండియాలో కాళ్ళు మోపినప్పటి నుండి..ఈ మరణ వార్తలు ఎక్కువైయాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి చాలా మంది స్టార్ సెలబ్రిటీలను పొట్టన పెట్టుకుంది. సినీ ఇండస్ట్రీకి తీరని అన్యాయం చేసింది మాయదారి కరోనా. ఇక ఈ కరోనా […]

కెరీర్ లోనే ఫస్ట్ టైం వెంకటేశ్‌ ట్రిపుల్ రెమ్యూనరేషన్..F3 సంచలన రికార్డ్..?

ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కళ్లు అన్నీ F3 సినిమా పైనే ఉన్నాయి. ఇన్నాళ్లు పెద్ద సినిమాల హవా నడిచింది . సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినా..పెద్ద సినిమాల ధాటికి తట్టుకోలేం అన్న భయంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి..సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ..ఎవ్వరికి అడ్డుకాకుండా ..ఎవ్వరు అడ్డులేకుండా ..కూల్ గా సమ్మర్ ట్రీట్ కి కూల్ కామెడీ బ్రీజ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే మే27న సినిమా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. […]

అవకాశాలు లేక విదేశాల బాట పట్టిన తెలుగు హీరోయిన్..!!

గత కొన్ని సంవత్సరాల నుంచి వినిపిస్తున్న మాట ఏమిటంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల కు పెద్దగా అవకాశం ఇవ్వడం లేదు అని.. ఇప్పటికే శ్రీ రెడ్డి లాంటి ఎంతో మంది నటీమణులు కూడా రోడ్డెక్కి మరి గళం విప్పారు. అందం , అభినయం, నటన, ప్రతిభ ఇలా అన్నీ కలగలసిన తెలుగు అమ్మాయిలు ఎందుకు ఇండస్ట్రీకి దూరమవుతున్నారు అనే విషయం మాత్రం ఎక్కడ అంతుచిక్కడం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సినిమాలలో అవకాశాలు […]

వామ్మో: మెగా కోడలి వార్షికాదాయం అన్ని కోట్లా..?

మెగా కోడలు గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన కొణిదల గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈమె మెగా కోడలు మాత్రమే కాదు అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టింది. ఒకవైపు ఇంటి కోడలిగా మెగా వారి బాధ్యతలు చూసుకుంటూనే.. మరొక వైపు అపోలో హాస్పిటల్ వ్యవహారాలను కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది ఉపాసన. అంతేకాదు సామాజిక అంశాలపై కూడా ఎంతో చలాకీగా ఉండే ఈమె ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా […]

ఒక్కరోజు కాల్షీట్ కోసం అనసూయ పారితోషకం అన్ని లక్షలా..?

అనసూయ మొదటగా నాగ సినిమాలో లాయర్ స్టూడెంట్ గా సునీల్ పక్కన మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సాక్షి ఆఫీస్ లో న్యూస్ రీడర్ గా పని చేసింది. కానీ అప్పటి వరకు ఈమె గురించి పెద్దగా ఎవరికీ తెలియదు అని చెప్పాలి. కానీ ఎప్పుడైతే ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టిందో.. అప్పటి నుంచి ఆమె దశ తిరిగింది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం […]

బన్నీ బిగ్గెస్ట్ రిస్క్..మహేశ్ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా నా..?

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. అభిమానులు ముద్దుగా బన్నీ అంటూ పిలుచుకుంటారు. ఆయన తన లాస్ట్ చిత్రం పుష్ప తో పాన్ ఇండియా స్దాయిలో హిట్ కొట్టి ఫుల్ ఫాంలో ఉన్నాడు. సుకుమర్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రం ఎంతటి ఘన విజయం అందుకుందో తెలిసిందే. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన రష్మిక లైఫ్ నే మారిపోయింది. పట్టిందల్లా బంగారమే అన్నట్లు బడా బడా సినిమాలకు సైన్ చేయడమే […]