క‌మ‌ల్‌హాస‌న్ మాజీ భార్య సారిక‌కు ఆ స్టార్ క్రికెట‌ర్‌తో ఎఫైర్‌..?

గత కొన్ని సంవత్సరాల నుండి అటు ఫిలిం ఇండస్ట్రీ కి.. ఇటు క్రికెట్ అవినాభావ సంబంధం ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఎంతో మంది సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన తారలు క్రికెటర్ల ను వివాహం చేసుకున్నారు అని.. మరికొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకొని తిరిగి వివాహ బంధానికి మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. మరికొంత మంది క్రికెటర్ల చేతిలో మోసపోయి వేరొక వివాహం చేసుకున్న వారు కూడా ఉన్నారు . అలాంటి వారిలో […]

నాగచైతన్య ఇంప్రెస్.. రూట్ మార్చాడురోయ్..!!

అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగ చైతన్య కెరీర్ లో మొదటి హిట్ కొట్టడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు కానీ..వచ్చిన సక్సెస్ ఫాం ని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు. సినిమాలు ఎలాంటివి చూస్ చేసుకోవాలో తెలియక కొన్ని..కధను నమ్మి బోల్తా కొట్టిన సినిమాలు కొన్ని..ఇలా ఖాతాలో చాలానే ఫ్లాప్ సినిమాలు వేసుకున్నాదు. నిజం చెప్పాలంటే కెరీర్ లో హిట్లకన్నా కూడా ఫ్లాప్ లే ఎక్కువ ఉన్నాయి. ఇక ఎవ్వరు ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ […]

పిల్లలు కోసం పట్టింపులను పక్కన పెట్టేసిన పవన్..రేణు ఆనందం చూశారా..!!

ఈ ఫోటో చూస్తుంటే మీకు ఎలా ఉంది..చూడ ముచ్చటగా ఉందిగా..ఫ్యామిలీ అంటే ఇలానే ఉండాని..కంప్లీట్ ఫ్యామిలీ పిక్ అనిపిస్తుందిగా. యస్..ఇప్పుడు పవన్ అభిమానులు కూడా ఇదే అంటున్నారు. మనకు తెలిసిందే..పవన్ కల్యాణ్ ..హీరోయిన్ రేణూదేశాయిని ప్రేమించి..కొన్నాళ్ళు కాపురం చేశాక…ఓ బిడ్డ కన్ ఫామ్ అయ్యాక..మూడుముళ్ళ బంధం తో అఫిషియల్ భార్య భర్తలుగా ఒక్కటైయ్యారు. ఆ తరువాత కొన్నాల్ళు వీళ్ల కాపురం బాగానే సాగింది..ఫైలితంగా మరో పాప పుట్టింది. వావ్..ఆల్ కూల్..పవన్ కంప్లీట్ ఫ్యామిలీ రెడీ ..ఇక ఏం […]

అంత బాగుంటే..ఆ ఖర్మ ఎందుకు నీకు..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక..నెటిజన్స్ ప్రతి విషయానికి నిర్మోహమాటం లేకుండా..స్ట్రైట్ గా అన్సర్ ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ట్రోలింగ్ ఎక్కువైంది. టాప్ రాజకీయ నాయకుల నుండి..స్టార్ సెలబ్రిటీల వరకు అందరు కూడా..నెట్టింట ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. కాగా, గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఎక్కువు ట్రోలింగ్ కు గురైన వ్యక్తి ఎవరు అంటే వాళ్లల్లో ముఖ్యం వినిపించే పేర్లు ఊర్ఫి జావేద్, పూనమ్ పాండే, సమంత..ఈ ముగ్గుమురు పై నెటిజన్స్ ఎక్కువ ట్రోల్ చేశారు. వీళల్లో […]

మహేష్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్..అభిమానులారా కాస్కోండి..!!

తన దైన స్టైల్ తో, బాడీ లాంగ్వేజ్ తో, నటనతో..ముఖ్యంగా అందంతో ..కోట్లాది మంది అభిమానులను మెప్పిస్తున్నాడు ఘట్టమనేని నట వారసుడు సూపర్ స్టార్ కృష్ణ కొడుకు ప్రీన్స్ మహేశ్ బాబు. చూసేందు కరెంట్ తీగ లాగ సన్నగా ఉంటాదు..కానీ ముట్టుకుంటే దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు. సైలెంట్ గా , సాఫ్ట్ గా ఉన్న ఈ హీరో..రీసెంట్ గా సర్కారు వారి పాట తో తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ వేసుకున్నాడు. […]

ఆ హీరోయిన్లంతా జిరాఫీలు..హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!!

ఏంటి..హీరోయిన్లు జిరాఫీలు నా..ఏమిటి ఈ పోలిక..అనుకుంటున్నారా..అయితే, మీరు ఇప్పుడు సమంత పాటను గుర్తు చేసుకోవాల్సిందే. సమంత తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఓ ఐటెం సాంగ్ చేసిన పాట” ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావా”..ఈ పాటలోని లిరిక్స్ అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి..మగాళ్ళను తక్కువ చేస్తున్నట్లు ఉన్నాయని..మగాళ్ల ఈగోని హర్ట్ చేసే విధంగా ఉన్నాయంటూ పెద్ద రచ్చనే చేశారు కొందరు మగాళ్ళు. అంతేనా సినిమా లో పాట ను బ్యాన్ చేయాలని […]

తారక్ క్షమాపణలు వెనుక ఇంత జరిగిందా..అంత బాధపడ్డారా..?

టాలీవుడ్ లో టాప్ హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకుని టక్కున అందరు చెప్పే పేరు “NTR”. కేవలం అభిమానులే కాదు..బడా బడా సినీ ప్రముఖులు సైతం ఈ మాటే అంటున్నారు. కొట శ్రీనివాస రావు కూడా ఈ మధ్య ఈ విషయాని తన ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. ఒక గొప్ప నటుడికి కావాల్సిన లక్షణాలు అన్నీ తారక్ లో ఉన్నాయని. ఆయన బ్లడ్ లోనే ఆ నటన ఉందని..రాబోయే కాలంలో టాలీవుడ్ ని ఏలేసే నటుడు NTR […]

వాట్..బన్నీ మెగా హీరో కాదా..ఆ మీటింగ్ లో ట్యాగ్ తీసేసారే..?

యస్..ఇప్పుడు ఇదే విషయం నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలే గత రెండు మూడు సంవత్సరాల నుండి మెగా VS అల్లు అంటూ సరికొత్త వార్ జరుగుతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ మెగాస్టార్ బర్తడే వేడుకలకు రాకపోవడం..మిగతా మెగా హీరోలతో కలవక పోవడంతో..మ్యాటర్ మరింత ముదిరిపోయింది. కాగా, రీసెంట్ ఆ విషయాని కి ఆజ్యం పోస్తూ ఓ ప్లెక్సీ ప్రత్యేక్షమైంది. దీంతో మెగా ఫ్యాన్స్ VS అల్లు ఫ్యాన్స్ […]

ఫస్ట్ టైం అలాంటి పాత్రలో సాయిపల్లవి…క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ హైప్స్..?

సాయి పల్లవి..ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒక్కే ఒక్క సినిమాతో తన టాలెంట్ ను బయటపెట్టి..క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తూ..వచ్చిన అవకాశాలల్లో..నచ్చిన సినిమాలు చేస్తూ..ఇష్టం లేని గ్లామరస్ రోల్స్ కి దూరంగా..నచ్చిన డ్యాన్స్ కు దగ్గరగా..ఉండే పాత్రలు చూస్ చేసుకుంటూ..అభిమానులను మెప్పిస్తుంది. సినీ ఇండస్ట్రీలో సాయి పల్లవి లాంటి హీరోయిన్ ఇంతకముందు లేరు..ఇక పై రారు అంటుంటారు ఆమె అభిమానులు. ఆ మాటల్లో నిజం లేకపోనూలేదు. ఎందుకంటే నేటి తరం హీరోయిన్లు చాలా మంది […]