సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ క్రేజ్ తగ్గని స్టార్ హీరోయిన్లు… ఇంత అరాచ‌క‌మా…!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఒకటి రెండు సంవత్సరాలకే ఫేడవుట్ అవుతూ ఉంటారు . కానీ మరికొంతమంది రోజురోజుకు తమ అందంలో మార్పులు చేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్నారు అని చెప్పడంలో..ఇప్పుడు చెప్పబోయే కొంతమంది హీరోయిన్ లే చక్కటి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇకపోతే అలనాటి ఎంతో మంది తారలు అందం , అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత తెరమరుగైన వారు చాలా మందే ఉన్నారు. కానీ […]

ఆ త‌ప్పుల వ‌ల్లే తెలుగు ప్రేక్ష‌కుల‌కు దూర‌మ‌య్యా: జ‌య‌ప్ర‌ద‌

అందాల తార జయప్రద గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. చిరంజీవి లాంటి ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ఈమె ఉన్నట్టుండి తెలుగు ప్రజలకు దూరం అయింది. ఇకపోతే సీనియర్ నటిగా , మాజీ రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతూనే.. ఒకవైపు సినిమాలలో.. మరొకవైపు రాజకీయాలలో కూడా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో పని చేయక పోయినప్పటికీ ఇతర భాషా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. జయప్రద […]

వరుసగా 7 సినిమాలు ఫ్లాప్…. బాలయ్య ఆ డైరెక్టర్ తో ఏమన్నాడంటే…!

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోకైనా .. దర్శకుడు కైనా సక్సెస్ అనే పదం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సక్సెస్ లేకపోతే ఎవరైనా సరే ఇండస్ట్రీలో నిలబడడం చాలా కష్టం. అలాంటిది ఇప్పటికే చాలామంది ఫ్లాప్ లను చవిచూసి ఇండస్ట్రీకి దూరమైన డైరెక్టర్లు ,హీరోలు కూడా ఉన్నారు. మరికొంతమంది బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉండటం గమనార్హం. ఇకపోతే స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో కూడా ఎన్నో ఇండస్ట్రీలో […]

ముందే చనిపోతానని ఆ స్టార్‌ హీరోకి చెప్పిన సిల్క్ స్మిత.. చెప్పినట్టే..?

శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సిల్క్ స్మిత తెలుగు వెండితెరపై ఒక ఊపు ఊపిందని చెప్పవచ్చు. ఇక ఆమె అందానికి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే ఇక తన మాటలతో, చూపులతో కుర్రకారుకు మత్తెక్కించేది. ముఖ్యంగా చిన్న వయసులోనే స్టార్ హీరోలు, హీరోయిన్ లు సైతం ఆశ్చర్యపోయేలా అభిమానులను సొంతం చేసుకున్న ఈమె 36 సంవత్సరాలకే అర్ధాంతరంగా మరణించడం సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. 1996 సెప్టెంబర్ […]

వామ్మో మహేష్ – త్రివిక్రమ్ సినిమా బడ్జెట్ అన్ని కోట్లా..?

మహేష్ బాబు టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. ఇకపోతే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు , ఖలేజా వంటి సినిమాలు వచ్చినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. అలా ఈ రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో మళ్లీ మహేష్ బాబు, త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదు. కానీ ఒక పవర్ఫుల్ కథ తో త్రివిక్రమ్ కొన్ని నెలల పాటు మహేష్ బాబు చుట్టూ తిరిగి ఎట్టకేలకు ఆయన నుంచి గ్రీన్ […]

వట సావిత్రి వ్రతం చేసిన అనసూయ..కారణం అదేనా?

జబర్ధస్త్ యాంకర్ అనసూయ..ఈ పేరు చెప్పగానే అందరికి ముందు గుర్తు వచ్చేది..ఆమె అందం . హీరోయిన్ కి మించిన అందం ఆమె సొంతం. ఇద్దరు పిల్లలు పుట్టిన మంచి ఫిజిక్ ను మెయిన్ టైన్ చేస్తూ…. నేటి తరం కుర్ర యాంకర్లకి గట్టి పోటీ ఇస్తుంది. ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే..మరో వైపు సినిమాలకి కమిట్ అవుతూ..రెండు చేతుల బాగా సంపాదిస్తుంది. మనకు తెలిసిందే అనసూయ ఎంత అందంగా ఉంటుందో..అంతకంటే స్ట్రైట్ ఫార్వాడ్ గా మాట్లాడుతుంది. ఉన్నది […]

పవన్ కళ్యాణ్.. ప్రభాస్ కి సారీ చెప్పాలసిందే..అభిమానులు రచ్చ రచ్చ..?

ఇండస్ట్రీలో ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు. వాళ్ళ అభిమాన హీరోని ఇంట్లో అమ్మ నాన్న ల కంటే ఎక్కువుగా ఇష్టపడతారు. వాళ్ళ కోసం ఏమైన చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పటివరకు మనం అలా హీరోల కోసం..తమ ప్రాణలను సైతం ఇచ్చిన అభిమానులని చాలా మందినే చూశాం. అయితే, రాను రాను కొందరి హీరోల అభిమానులు మరి హద్దులు దాటేస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటే అందరు ఎప్పుడు కాచుకుని కూర్చుంటారు. […]

F3 నాలుగు రోజుల కలెక్షన్స్: ఇప్పుడు చెప్పిండి రా బొమ్మ హిట్టా..ఫట్టా..?

ఈ రోజుల్లో ఓ సినిమా చూసి నవ్వుకోవడం అంటే పెద్ద గగనమే. పాన్ ఇండియా సినిమాలు అంటూ పెద్ద హీరోలు పాకులాడుతుంటే..చిన్న హీరోలు వచ్చి రాని కామెడీ తో ఏదో నెట్టుకోస్తున్నారు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి అందరి జనాలను నవ్వించాలనే ఉద్దేశంతో ఫ్3 సినిమాని తెరకెక్కించారు. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి కామెడీ పండిచదం అంటే అది మామూలు విషయం కాదు. దానికి ఏంతో పక్క ప్లానింగ్ ఉండాలి. అలా అనిల్ రావిపూడి..సీనియర్ హీరో దగ్గుబాటి […]

ఇంట్రెస్టింగ్: మనకు తెలియని..ప్రతిఒక్కరు తెలుసుకోవాల్సిన 5 చట్టాలు ఇవే..!!

ప్రస్తుతం మనం కలియుగం లో ఉన్నామా అంటే కాదు..సోషల్ మీడియా యుగంలో ఉన్నాం అనే చెప్పాలి. ఎందుకంటే, నిద్ర లేచిన మొదలు..రాత్రి పడుకునే వరకు..మొబైల్స్, సోషల్ మీడియా లేనిదే..కాలం ముందుకు వెళ్లట్లేదు. ఈ క్రమంలోనే జనాభా ఊరుకులు పరుగు జీవితం గడుపుతూ..జివనాని కొనసాగిస్తున్నారు. ఆఫిస్ కి వెళ్ళే దారిలో..ట్రాఫిక్ పోలీస్ పట్టుకుని లైసెన్స్ ఉన్నా..రొడ్డు పక్కకు పిలిస్తే..500 చేతిలో పెట్టి తప్పుకుంటున్నారే కాని, ఎందుకు ఇవ్వాలి అని ఏ ఒక్క పౌరుడు ప్రశ్నించడం లేదు. ప్రేమ పేరుతో […]