టైటిల్ : విక్రమ్ నటీనటులు : కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్ సినిమామాటోగ్రఫీ : గిరీష్ గంగాధరన్ ఎడిటింగ్ : ఫియోమిన్ రాజ్ నిర్మాతలు : కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ రచన, దర్శకత్వం : లోకేష్ కనగరాజ్ విడుదల తేదీ : జూన్ 3, 2022 ఖైదీ, మాస్టర్ లాంటి యాక్షన్ చిత్రాలతో మాస్ ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో థ్రిల్ చేసిన దర్శకుడు లోకేష్ కనగారాజ్. […]
Tag: Telugu news
RRR ‘గే’ సినిమా.. అభిమానులను మండిస్తున్న RGV ట్వీట్..!!
వాట్..RRR “గే” సినిమా నా..మైండ్ దొబ్బిందా RGV కి అని చరణ్,తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో బూతులు తిడుతున్నారు. మనకు తెలిసిందే..ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసింది RRR. దర్శక ధీరుడు రాజమౌళి మూడేళ్ళకు పైగా కష్టపడి..సినిమా కోసం రాత్రి పగలు నిద్రలేకుండా శ్రమించి..ఎందరో టెక్నీషీయన్స్ ని..నటులని ఇబ్బందులు పెట్టి..ఆయన పడుతూ..తెరకెక్కించిన సినిమా నే ఈ RRR…రణం రౌద్రం రుధిరం. ఇద్దరు టాప్ హీరో లను పెట్టి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు రాజమౌళి. ఆయన […]
ఫ్యామిలీతో చిల్ అవుతున్న ఎన్టీఆర్..ఆ స్పెషల్ ప్లేస్ లోనే..!!
టాలీవుడ్ టాప్ హీరో ఎవరయ్యా అంటే కళ్లు మూసుకుని అందరు టక్కున్న చెప్పే పేరు..జూ NTR. ఈ మాట కేవలం అభిమానులు మాత్రమే చెప్పింది కాదు.. సినీ ప్రముఖులు సైతం అదే మాట అంటున్నారు. తాతకు తగ్గ మనవడు అని..అన్ని రకాల పాత్రలకు సెట్ అవుతాడని…గొప్ప నటుడికి కావాల్సిన లక్షణాలు అన్ని ఆయనలో ఉన్నాయని చెప్పుతున్నారు. రీసెంట్ గా రాజమౌళి డైరెక్షన్ లో RRR సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో […]
ఈసారి ఆ హీరో మిస్ అవ్వడు ..విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..!
రాజమౌళి..ఈ పేరుకు పెద్ద చరిత్రే ఉంది. ఓ స్టార్ హీరో కన్నా …ఎక్కువ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న డైరెక్టర్…కాదు కాదు..స్టార్ నెం 1 డైరెక్టర్ అంటున్నారు ఆయన అభిమానులు. ఆయన అందుకు అర్హులు. వెనక పడిపోతున్న మన తెలుగు ఇండస్ట్రీని ఆయన సినిమాలతో టాప్ పోజీషన్ లో నిలపెట్టారు అనడం లో సందేహం లేదు. బాహుబలి సినిమా తెరకెక్కించని ముందు వరకు రాజమౌళి వేరు…అప్పటి వరకు ఆయన రేంజ్ ఒకలా..బాహుబలి సినిమా తరువాత మరోలా..మారిపోయింది. ఇప్పుడు […]
బిగ్ బాస్ 6 హోస్ట్ గా సమంత..బుర్ర వాడండయ్యా..నాగ్ షాక్ మామూలుగా లేదుగా..?
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న వార్త ఇదే. సమంత బిగ్ బాస్ సీజన్ 6 కు హోస్ట్ గా చేయబోతుందట. ఈ వార్త ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. స్టార్ సెలబ్రిటీలు సైతం నిజంగా సమంత హోస్ట్ చేయబోతుందా అని ఆమెకు మెసేజ్ లు చేసి మరి అడుగుతున్నారట. ఈ క్రమంలోనే ఆమె సన్నిహితులు కూడా ఆ విషయం పై క్లారిటీ ఇస్తూ…అలాంటిది ఏం లేదని అది […]
పూజా ను బూతులు తిడుతున్న ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ ..అంత తలపొగరా పాప నీకు..?
వాట్..స్టార్ హీరో పూజా హెగ్డే పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారా..అంటే, అవుననే చెప్పుతున్నాయి..సినీ వర్గాలు. అందుకు కారణం లేకపోనూ లేదు. మనకు తెలిసిందే..పూజా హెగ్డే ..పవన్ కల్యాణ్-హారిష్ శంకర్ కాంబోలో రాబోతున్న “భవదీయుడు భగత్ సింగ్” సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయాని డైరెక్టర్ కూడా కొన్ని సంధర్భాలల్లో పరోక్షంగా కన్ఫామ్ చేశాడు. దీంతో పూజా, ఫస్ట్ టైం పవన కళ్యాణ్ పక్కన నటిస్తుంది అంటూ ఫ్యాన్స్ సంబరపడ్డారు. […]
కేవలం యంగ్ టైగర్ పర్ఫార్మెన్స్, ఇమేజ్ వల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఇవే…!
నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకూ ఎన్టీఆర్ సాధించిన స్టార్ డమ్ అండ్ క్రేజ్ అసాధారణం. నందమూరి నటులంటే ఇలాగే ఉంటారని తారక్ నిరూపించారు. తాత పోలికలతో కనిపించే ఎన్టీఆర్ కసికి తాను ఒప్పుకున్న సినిమా, అందులో పాత్రను తన శైలికి అనుగుణంగా మలుచుకోవడంలో నిజంగా యంగ్ టైగరే అని చెప్పాలి. దర్శక రచయిత క్రియేట్ చేసిన ఎలాంటి పాత్రలోనైనా తారక్ ఇమిడిపోగలడు..అని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు. […]
అడివి శేష్ “మేజర్” మూవీ రివ్యూ & రేటింగ్
టైటిల్: మేజర్ నటీనటులు: అడివి శేష్, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఎడిటర్: వినయ్ కుమార్ సిరిగినీడి & కోదాటి పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు సంగీత దర్శకుడు: శ్రీ చరణ్ పాకాల నిర్మాత: సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, AMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A ప్లస్ S సినిమాలు దర్శకత్వం : శశి కిరణ్ టిక్కా రిలీజ్ డేట్ : 03 జూన్, 2022 అడివి శేష్ […]
Telugu Indian Idol: బాలయ్య చిలిపి అల్లరి…నువ్వు మామూలుడివి కాదయ్యో..!
నందమూరి బాలయ్య..ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే నవ్వులు. సీరియస్ గా,టెన్షన్ గా ఉన్న వాళ్లను సైతం ఇట్టే నవ్వించేస్తారు. అలా అందరి వల్ల కాదు. కానీ, ఆ పని మన బాలయ్యకు వెన్నతో పెట్టిన విధ్య. అందరు బాగుండాలి..అందరిలో మనం ఉండాలి..ఇదే బాలయ్య కాన్సెప్ట్. తొడ కొట్టి శపధాలు చెయ్యాలి అన్న, మీసం మెలివేసి డైలాగ్ లు చెప్పాలి అన్న..60ప్లస్ లోను 25 కుర్రాడిలా స్టెప్పులు వేయ్యాలి అన్న..బాలయ్యకే సాధ్యం . బాలయ్య మల్టీ టాలెంటెడ్ […]