మహేశ్ సినిమాలో ఫ్రెష్ బ్యూటీ..మరి అందుకు ఒప్పుకుంటుందా..?

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు..ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నాడు. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాని అందుకున్న ఈ హీరో..ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా కమిట్ అయ్యి ఉన్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్ లో 28 వ మూవీగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఎప్పుడో పూర్తి అయ్యాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు పారంభం కానున్నాయి. ఈ సినిమాని డైరెక్టర్ […]

ఆ హీరోతో నాలుగోసారి..సమంత స్పీడ్ మామూలుగా లేదుగా..?

టాలీవుడ్ కుందనపు బొమ్మ సమంత..ఏం చేసినా అది హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ..నెం 1 హీరోయిన్ స్దానాన్ని సంపాదించుకుని..టాలీవుడ్, కోలీవుడ్ ని ఏలేస్తూ..ఇండియాలో నే నెం 1 హీరోయిన్ గా అభిమానుల చేత పిలిపించుకుంటుంది. సమంత కేవలం అందగత్తే కాదు.. మంచి టాలెంటెడ్ బ్యూటి. ఏ రోల్ లో అయినా..ఇమిడి పోయి నటించగలదు. లవర్ గా , భార్య గా, ఫ్రెండ్ గా, భామ గా..ఇలా అన్ని రోల్స్ […]

భర్త తో అనసూయ ఘాటు లిప్ లాక్..ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న పిక్స్..!!

యాంకర్ అనసూయ.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్ధస్త్ షో యాంకర్ గా చేసి బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా అనసూయ యాక్టింగ్ స్టైల్ పక్కన పెడితే..ఆమె వేసే చిట్టి పొట్టి బట్టలు..ఎప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇక అమ్మడు ఆ పొట్టి బట్టలో వేసే డ్యాన్స్ బాగా హైలెట్ అవుతుంది. అనసూయ అందాలు చూసి..స్టార్ డైరెక్టర్లు సైతం సినిమా లో అవకాశం ఇచ్చారు. దీంతో అమ్మడు అటు […]

నటి ప్రగతి ఆంటీ ఒక్క రోజు పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది నటి ప్రగతి ఆంటీ. నటీనటులకు అమ్మ పాత్రలో నటించడం ద్వారా ఈ నటి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఎఫ్-3 చిత్రంతో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో ఈమె నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ప్రగతి సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈమె […]

నాని భార్య అన్ని సీక్రెట్స్ చెప్పేసింది… బాంబు పేల్చిన న‌జ్రియా…!

హీరోయిన్ నజ్రియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజా రాణి చిత్రం ద్వారా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. మొదటిసారిగా తెలుగులో డైరెక్టుగా “అంటే సుందరానికి” వంటి సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. ఇక ఈమె అందంతో పాటు అభినయం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఈమె కెరీర్ మొదలు పెట్టి పది సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇంతవరకు డైరెక్టుగా ఒక తెలుగు సినిమాలో కూడా […]

ఆ వెబ్ సిరీస్ కోసం వెంకీ కూతురు కూడా వెయిటింగ్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా మాస్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ ఇటీవల కాలంలో అన్నీ మల్టీస్టారర్ మూవీ లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో అత్యధిక మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ మార్కెట్ ను సంపాదించుకున్న హీరోలలో వెంకటేష్ మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా […]

వామ్మో ప్రభాస్ చేతిలో 8 సినిమాలా.. మరి పెళ్లి సంగతేంటి..?

ప్రస్తుతం నేషనల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సినిమాలను లైన్ లో పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన మరి కొన్ని రోజుల్లో మిగిలిన ఆరు సినిమాలకు సంబంధించిన షూటింగ్ లను కూడా మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఇకపోతే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో […]

చంద్రబోస్ భార్య సుచిత్ర బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

ప్రముఖ టాలీవుడ్ పాటల రచయితగా పేరు పొందిన చంద్రబోస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎన్నో హిట్ చిత్రాలకు పాటలు రాసి.. ఎంతో అద్భుతమైన పాటలు అందించారు. ఇక వరంగల్ కి చెందిన చంద్రబోస్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదివింది ఇంజనీరింగ్ అయినా కూడా తనకు పాటల మీద ఎక్కువ ఆసక్తి ఉండడంతో అటు వైపు అడుగులు వేయడం జరిగింది. మొదటిసారిగా తన స్నేహితుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన తాజ్ మహల్ […]

మొత్తానికి చైతుపై స‌మంత అలా నెగ్గిందా…!

ఇకపోతే నాగ చైతన్య , సమంత ఇద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకున్నా కూడా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడం.. అందుకు సమంత కారణం కావడం అనేది ప్రతి ఒక్కరి వాదన. కానీ వీరిద్దరూ విడిపోవడం అనే విషయాన్ని ఇప్పటికీ కూడా అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్లు గా తమ కెరియర్ కు సంబంధించిన ప్రణాళికను చాలా చక్కగా రూపొందించుకుంటున్నారు. ఇక గతాన్ని మరిచిపోయి వర్తమానం, భవిష్యత్తు గురించి […]