నాచురల్ స్టార్ నాని హీరోగా కరోనా టైంలో వీ, టక్ జగదీష్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు ఓటీటీలో రావడంతో అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేదు. పైగా నాని మార్కెట్ కూడా తగ్గింది. అయితే చివరిస సినిమా శ్యామ్ సింగ రాయ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా హిట్ అయినా కూడా అప్పుడు ఏపీలో టిక్కెట్ రేట్లు తక్కువుగా ఉండడంతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇక తాజాగా అంటే సుందరానికి […]
Tag: Telugu news
విఘ్నేష్ పాపులారిటీ వెనక నయనతార మాజీ లవర్…!
నేడు ఉదయం 8:30 గంటల సమయంలో మహాబలిపురంలో షెరటాన్ గ్రాండ్ హోటల్ లో అంగరంగ వైభవంగా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య నయనతార , విగ్నేష్ శివన్ హిందు సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. కొన్ని రోజుల క్రితం వరకు ప్రేమికులైన నయన్, విగ్నేష్ నేడు మూడుముళ్ల బంధం ద్వారా ఒకటవడం జరిగింది. విగ్నేష్ కంటే నయనతార వయస్సు లో ఒక ఏడాది పాటు పెద్దది కావడం గమనార్హం. పెళ్లి తర్వాత కూడా […]
లేడీ స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ అతడి వల్లే పెళ్లికి దూరమైందా…!
సాధారణంగా గతంలో క్రికెట్ అంటే కేవలం పురుషులు మాత్రమే ఆడేవారు. కానీ ప్రస్తుతం ఆధునిక సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అమ్మాయిలు కూడా అన్ని రంగాలలో రాణిస్తున్నట్టుగానే క్రికెట్ లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. భాష, ప్రాంతీయ తో సంబంధం లేకుండా చాలామంది తమ ఉనికిని నిరూపించుకోవడానికి భారత మహిళ క్రికెటర్ గా మారుతున్నారు. అలాంటివారిలో మిథాలీ రాజ్ కూడా ఒకరు. గతంలో ఆడపిల్లలు క్రికెట్ ఆడితే ఏమనుకుంటారో అని ఎన్నో ఇబ్బందులకు గురైన […]
“అంటే సుందరానికి”..: హిట్టా..ఫట్టా..?
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ చిత్రం..”అంటే సుందరానికి”. వివేక్ ఆత్రేయ లాంటి ఫీల్ గుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ మూవీ..నేడు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే సినిమా టాక్ బయటకు వచ్చేసింది. సినిమా చూసిన జనాలు ఇచ్చే రివ్యూ బట్టి చూస్తుంటే..” అంటే సుందరానికి..” సినిమా హిట్ కొట్టిన్నట్లే అని చెప్పవచ్చు. ప్యూర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ […]
బాలయ్యతో ఈ యంగ్ డైరెక్టర్ సైన్స్ ఫిక్షన్ మూవీ…!
బాలయ్యతో సినిమా చేయాలి అంటే దర్శకుడు పూర్తిస్థాయిలో పరిపక్వత చెంది ఉండాల్సిందే అని చాలా మంది చెబుతుంటారు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ దర్శకులలో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణ సంస్థలో మొదటి సినిమాగా రూపొందించిన అ.! సినిమాతో మొదటి సారి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమయ్యారు ప్రశాంత్ […]
బాలకృష్ణ #NBK107 ఫస్ట్ హంట్ టీజర్ !
మైత్రి మోవీర్ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. క్రాక్ సినిమాతో మంచి ఫామ్లో ఉన్న గోపీచంద్ మలినేని బాలకృష్ణ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నారో ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ కి చూస్తేనే అర్ధం అవుతుంది . బాలకృష్ణ పుట్టిన రోజు జూన్ 10 వ తేదీన సందర్భంగా ఈ చిత్రం […]
స్టార్ హీరోయిన్స్ ను వివాహం చేసుకున్న దర్శకులు ఎవరంటే..?
స్టార్ హీరోయిన్స్ ను సినీ దర్శకులు ప్రేమించి వివాహం చేసుకోవడం అనే విషయం కొత్తేమీ కాదు. సుహాసిని, రమ్యకృష్ణ , రోజా లాంటి స్టార్ హీరోయిన్ ల హవా కొనసాగుతున్న అప్పుడే ఇలా ఎంతోమంది స్టార్ హీరోయిన్లు దర్శకులను ప్రేమించి వివాహం చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ దర్శకులను వీరు వివాహం చేసుకోవడమే కాకుండా వారి డైరెక్షన్ లో ఎన్నో సినిమాలను తెరకెక్కించడం జరిగినది.ఇకపోతే ఎవరెవరు హీరోయిన్లు , దర్శకులను వివాహం చేసుకున్నారో ఇప్పుడు […]
నయనతార – విఘ్నేష్ మధ్య ప్రేమ ఎలా పుట్టిందో తెలుసా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ నయనతార అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తెలుగు ఇండస్ట్రీలో పలు చిత్రాలు చేసి తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరచుకుంది నయనతార. ఈమె తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మంచి సినిమాలలో నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు పొందింది. ఒకప్పుడు గ్లామరస్ పాత్రలను మాత్రమే చేసిన ఈ అమ్మడు ఇప్పుడు పూర్తిగా నటనకే పరిమితమై లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ సూపర్ స్టార్ గా పేరు పొందిందని […]
సినిమా ఆపేయాలని గవర్నర్ వార్నింగ్.. ప్రేమికులు సినిమా గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు
సినిమా తీయడం అంటే సాధారణమైన విషయం కాదు.. హీరో, హీరోయిన్, నటీనటులను ఎంపిక చేయడం దగ్గర నుంచి… సినిమా మేకింగ్, థియేటర్లలో సినిమా రిలీజ్ చేసేంతవరకు అనేక అడ్డంకులు ఉంటాయి. చివరికి థియేటర్లలో రిలీజ్ చేసిన తర్వాత సినిమా టాక్ వచ్చేంత వరకు సినిమా యూనిట్ లో టెన్షన్ ఉంటుంది. సినిమా ప్లాప్ అయితే తర్వాతి సినిమాను జాగ్రత్తగా తీయడం, హిట్ అయితే నెక్ట్స్ సినిమా కూడా హిట్ కొట్టి టాప్ పొజిషన్ కు చేరుకోవడం లాంటివి […]