తాను ఒకటి తలిస్తే దైవం మరోకటి తలచింది అన్నట్లు..నాని ఒకటి తలిస్తే..జనాలు మరోలా రిజల్ట్ ఇచ్చారు. పాపం..నానికి గత కొంత కాలం నుండి టైం కలిసి రావడం లేదు ఏది ముట్టుకున్న డిజాస్టర్ గానే మిగులుతుంది. అప్పట్లో “వి” “టక్ జగదీష్” సినిమాలు నాని నిరాశపరిస్తే..ఇప్పుడు అదే లిస్ట్ లోకి యాడ్ అయ్యింది..”అంటే సుందరానికి”. వివేక్ ఆత్రేయ తనదైన స్టైల్ లో తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 10న రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా […]
Tag: Telugu news
వాళ్ల వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా..సమంత సెన్సేషనల్ కామెంట్స్..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేస్తున్న సమంత ప్రస్తుతం ఫుల్ స్వింగ్ మీద ఉంది. క్రేజీ క్రేజీ ఆఫర్లు పట్టేస్తూ ..కుర్ర బ్యూటీలకు సైతం షాకిస్తుంది. ఇప్పటికే సమంత చేతిలో ఐదు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి కొన్ని సినిమాలను హోల్డ్ పెట్టిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సమంత విడాకుల తరువాత ఫుల్ జోష్ మీద సినిమాలు చేస్తుంది. సెకండ్ కూడా వృధా చేయకుండా నచ్చిన సినిమాలకి సైన్ చేస్తుంది. సమంత విడాకులు ప్రకటించగానే అందరు […]
సినీ ఇండస్ట్రీలో BUY 1 GET 1 ఆఫర్.. కొత్త పద్ధతి భలేగా ఉందే..!!
యస్..ఇప్పుడు ఇదే వార్త నెట్టింట ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. మారుతున్న కాలానికి కొత్త పద్ధతులు చాలా నే అలవాటు చేసుకుంటున్నారు మన వాళ్ళు. మన సాంప్రదాయాని వదిలేసి..ఫారిన్ కల్చర్ కి అలవాటు డ్డారు నేటి తరం జనాలు . అలాగే, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఓ కొత్త పద్ధతిని ఫాలో అవుతున్నారు అందరు. ముఖ్యంగా తెలుగు, తమిళంలో ఇది హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో సినిమా హిట్ అయితే […]
హవ్వా..తనకంటే పెద్ద వయసు హీరోయిన్ తో రొమాన్స్ కు సిద్ధపడినా మహేశ్..?
సూపర్ స్టార్ మహేశ్ బాబు..ఏం చేసినా ఓ ప్లానింగ్..ఓ పద్ధతి ఉంటుంది. ఆయన సినిమా స్టోరీ వినేటప్పుడు నుంచి..సినిమా సక్సెస్ మీట్ వరకు..అన్ని పనులు ఓ పక్కా ప్రణాలికలో వెళ్తుంటాడు. హడావుడి పనులు..కాంట్రవర్షీయల్ కామెంట్స్ జోలికి అస్సలు వెళ్ళడు. రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ లాంటి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో..ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఇప్పటికే పూజా […]
పవన్ కళ్యాణ్ సినిమా వల్లే నా కూతురు సినిమాలకు దూరమైంది.. సీనియర్ నటి సంచలనం..!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఆ సినిమాలో పనిచేసిన నటీనటులకు కూడా అంతే పేరు వచ్చింది. అప్పట్లో యూత్‌ను ఓ రేంజ్‌లో ఆకట్టుకుందీ సినిమా. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అవ్వడంతో పాటు యూత్‌ను మెప్పించే డైరెక్టర్ అయిపోయాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలో బాయ్ కట్‌తో నటించిన అమ్మాయి అందరికి గుర్తుండి పోతుంది. ఆమె అప్పు క్యారెక్టర్‌లో సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఆమె అసలు […]
చిరంజీవి కోసం కలెక్టర్ సంబంధాన్నే వద్దనుకున్న సురేఖ.. అప్పుడు ఏం జరిగిందంటే..!
సినిమా సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడవు అనేది చాలా సార్లు రుజువైంది. పవన్ కల్యాణ్, నాగ చైతన్య, అమీర్ ఖాన్, ధనుష్ ఇలా చెప్పుకుంటూ పోతే విడాకులు తీసుకున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే శ్రీకాంత్-ఊహ, మహేష్-నమ్రత.. ఇలా కొందరు మాత్రం పిల్లాపాపలతో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సురేఖ, చిరంజీవి 1960లో అంటే 42 ఏళ్ల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. […]
ఆ అసెంబ్లీ సీటుపై ఖర్చీఫ్ వేసిన బాలయ్య చిన్నల్లుడు…!
తెలుగుదేశం పార్టీలో బాలయ్య చిన్నలుడు రాజకీయం వచ్చే ఎన్నికల వేళ సరికొత్తగా మారనుంది. ఇటు బాలయ్యకు చిన్నల్లుడిగా ఉన్న మెతుకుమిల్లి శ్రీ భరత్ విశాఖ మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తికి, అటు మరో కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావుకు కూడా మనవడే. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా భరత్ రాజకీయాల్లో బాలయ్య అల్లుడిగానే ఐడెంటీ అవుతున్నాడు. ఓ వైపు తెలుగుదేశంలో బాలయ్య పెద్దల్లుడు భరత్ తోడల్లుడు లోకేష్ ఓ రేంజ్‌లో చక్రం తిప్పుతున్నాడు. […]
బ్రహ్మానందం సినిమాలతో అన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టాడా… షాకే…!
బ్రహ్మానందం తెలుగు సినిమా రంగంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తిరుగులేని కమెడియన్‌గా కొనసాగుతున్నారు. నాలుగు దశాబ్దాల్లో తెలుగు సినిమా రంగంలోకి ఎంతో మంది కమెడియన్లు వచ్చినా బ్రహ్మానందాన్ని మాత్రం ఎవరు దాటిన పరిస్థితి లేదు. బ్రహ్మానందం సినిమాలో కనిపించారు అంటే చాలు అప్పటి వరకు ఎన్ని టెన్షన్లు ఉన్న వారు అయినా మూడు గంటలపాటు నవ్వుతూ ఆనందంగా థియేటర్ల నుంచి బయటకు వస్తారు. అసలు 10 సంవత్సరాల క్రితం ఏ సినిమాలో చూసుకున్నా బ్రహ్మానందం ఉండాల్సిందే.. […]
భర్తతో ప్రేమ, పెళ్లిపై సుకుమార్ భార్య ఎమోషనల్ పోస్ట్..!
పుష్ప పార్ట్ 1 సినిమా తర్వాత సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్‌గా అవతరించాడు. ఒకప్పుడు సుకుమార్ అంటే ఓ సాదాసీదా టాలీవుడ్ డైరెక్టర్ అని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు సుకుమార్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఎవరూ లేరు. సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప సినిమాలోని పాటలు, డైలాగులు ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ సూపర్ హిట్ అయ్యాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిలో పుష్ప మేనియాతో చాలా రోజుల పాటు కొనసాగింది అంటే […]