కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ లో ఇతర భాషలకు చెందిన హీరోయిన్లే చలామణి అవుతున్నారు. అప్పుడప్పుడు అరాకొరా తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఇక్కడ ట్రై చేసినప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. ఈ విషయంలో పలు వివాదాలు కూడా నడుస్తున్నాయి. తెలుగు సినిమా నేడు ఎల్లలు దాటి అలరిస్తోంది. కానీ సదరు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు మాత్రం కనిపించడం లేదు. ఇక మన మేకర్స్ డిమాండ్ అండ్ సప్లై అనే ఫార్ములా ప్రకారమే హీరోయిన్ లని ఇతర భాషల నుంచి […]
Tag: Telugu news
బాలయ్య – కాజల్ కాంబో ఈ కారణంతోనే సెట్ కాలేదా…?
హీరోయిన్ కాజల్ గురించి ప్రస్తావన అవసరం లేదు. అలాగే బాలయ్య పరిచయం అస్సలు అక్కర్లేదు. జూనియర్ స్టార్లనుండి సీనియర్ స్టార్లవరకు ఎవరిని వదిలి పెట్టలేదు కాజల్. అలాగే బాలయ్య తెలుగు పరిశ్రమలోని అందమైన హీరోయిన్లను ఎవరిని విడిచిపెట్టలేదు. అలాంటిది బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన వీరిద్దరి కాంబినేషన్ మాత్రం సెట్ కాలేదు. బాలయ్య కాజల్ కాంబోలో సినిమా రాకపోవడానికి కాజల్ అగర్వాల్ ఆఫర్లను తిరస్కరించడమే కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో నటి నుండి గుసగుసలు వినబడుతున్నాయి. మొదటగా […]
నలుగురు స్టార్లతో 4 సార్లు ప్రేమలో మోసపోయిన నగ్మా…!
సీనియర్ హీరోయిన్ నగ్మా పరిచయం అక్కర్లేదు. 25 డిసెంబర్, 1974వ సంవత్సరంలో ముంబైలో జన్మించింది. మొదట మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నగ్మా ఆ తర్వాత కాలంలో బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసి, సౌత్ వైపు వచ్చింది. ఇక్కడ కూడా తన సత్తాని చాటింది. నగ్మాని అప్పట్లో అరేబియన్ గుర్రం అని అనేవారు. ఎందుకంటే ఆమె నడక అంత ఠీవిగా ఉండేది మరి. అందం, అభినయం, స్టైల్ నగ్మా సొంతం. అందుకే అవకాశాలు ఆమె కాళ్ళముందు వచ్చి […]
వయస్సు ముదురుతున్నా పెళ్లికి దూరం అంటోన్న ముద్దుగుమ్మలు…!
వారిని చూస్తే, పెళ్లి అనేది సినిమా తారలకు మినహాయింపేమో అనిపించక మానదు. పెళ్లి అంటే నూరేళ్ళ పంట. వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం అని చెబుతూ వుంటారు. ఈ సంగతి మన సినిమా తారలు కూడా చెబుతారు, అద్భుతంగా నటిస్తారు. కానీ వారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం, పెళ్లిని కాస్త పక్కన బెడతారు. బేసిగ్గా బయట అమ్మాయిలకు 25 దాటితేనే పెళ్లి గురించి బెంగ మొదలవుతుంది. కానీ సినిమా తారలు మాత్రం […]
నాని “ అంటే సుందరానికీ ” ఫస్ట్ వీక్ కలెక్షన్లు… నానికి మళ్లీ బిగ్ షాక్..!
నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మంచి టాకే వచ్చింది. అయితే లెన్త్ ఎక్కువుగా ఉందని.. స్లో నెరేషన్ అని.. ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుందన్న కంప్లైంట్లు ముందు నుంచి ఉన్నాయి. అయినా ఈ సినిమా మేకర్స్ మాత్రం రన్ టైం తగ్గించేందుకు ఇష్టపడలేదు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి వరల్డ్‌వైడ్‌గా రూ.18.39 కోట్ల షేర్ వసూళ్లు […]
ఎన్టీఆర్ పాట పాడాడంటే ఆల్బమ్ సూపరే… క్రెడిట్ వాళ్లకే ఇచ్చేస్తాడు…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడు చూసినా రెట్టింపు ఉత్సాహంతోనే కనిపిస్తారు. వెయ్యి ఏనుగుల బలం ఉన్న వాడిలా తారక్ హై ఓల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్‌గా కనిపించడం తారక్ స్పెషాలిటీ. అందుకే, మన దర్శకనిర్మాతలు ఆయనతో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఎన్టీఆర్ ఒకసారి మాటిస్తే ఆ మేకర్స్‌కు సినిమా చేసి పెడతారు. ఎవరైనా వచ్చి సినిమా చేద్దాం బాబూ అంటే ముందు వచ్చే మాట రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు అని కాదు..ఓకే చేద్దాం అండీ […]
వివాదంలో సాయి పల్లవి .. సీనియర్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!!
సాయి పల్లవి.. గత రెండు రోజుల నుండి ఈ పేరు పై నెట్టింట ట్రోల్స్ ఎక్కువైపోయాయి. ఇన్నాళ్ళు ఆమె ఓ సూపర్ లేడి..పవర్ ఫుల్ లేడీ అంటూ ఓ రేంజ్ లో తెగ పొగిడేశారు. అమ్మడు లాంటి హీరోయిన్ దొరకదని..అదృష్ట దేవత అని..వామ్మో..ఓ దేవతలా చూసారు. సీన్ కట్ చేస్తే..ఒక్కే ఒక్క స్టేట్ మెంట్ తో..తన పరువు తానే తీసుకుంది అంటున్నారు జనాలు. విరాట పర్వం సినిమా లో భాగంగా ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన […]
సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న హాట్ హీరోయిన్ బ్రా లెస్ పిక్స్ .. తట్టుకోలేం రా బాబోయ్..!!
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ..సూపర్ హాట్ హీరోయిన్ అంటూ పేరు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు సౌత్ లో క్రేజీయస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ టాప్ బ్యూటీలకి సైతం చుక్కలు చూయిస్తున్న కియరా అంటే బాలీవుడ్ బడా స్టార్స్ కి కూడా అదో తెలియని కిక్కు. అమ్మడు యాక్టింగ్ స్టైల్ అంటే చాలా మందికి ఇష్టం అమాయకపు లుక్స్ తో ఆకట్టుకోవాలి అన్న..హాట్ లుక్స్ తో టెంట్ చేయాలి అన్న..కియారా […]
రానా “విరాటపర్వం” రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: రానా దగ్గుబాటి-సాయిపల్లవి-ప్రియమణి-నందితా దాస్-నవీన్ చంద్ర-నివేథా పెతురాజ్-సాయిచంద్ తదితరులు సంగీతం: సురేష్ బొబ్బిలి ఛాయాగ్రహణం: డాని సాంచెజ్-దివాకర్ మణి నిర్మాత: సుధాకర్ చెరుకూరి రచన-దర్శకత్వం: వేణు ఉడుగుల రిలీజ్ డేట్: 17 జూన్, 2022 1990వ దశకంలో తెలంగాణలో నక్సలిజం నేపథ్యంలో జరిగిన ఓ యదార్థ సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం. సరళ అనే ఓ యువతి నక్సలిజం వైపు ఆకర్షితురాలు అయ్యి తన జీవితాన్ని ఎలా పణంగా పెట్టిందన్న విషయాన్ని వాస్తవరూపంలో తెరపైకి తీసుకువచ్చిన […]