`ఉప్పెన` హీరోకు క‌రోనా క‌ష్టాలు..ఓటీటీలో రెండో చిత్రం?!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న వైష్ణ‌వ్ త‌న రెండో చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేశాడు. ఉప్పెన విడుద‌ల‌కు ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రానికి కొండ‌పొలం అనే […]

డి – కంపెనీ: 4 నిమిషాల వీడియోతో అంచ‌నాలు పెంచేసిన వ‌ర్మ‌!

ఒక‌ప్ప‌టి టాలీవుడ్‌ స్టార్ డైరెక్ట‌ర్‌, వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం తీస్తున్న చిత్రాల్లో డి-కంపెనీ ఒక‌టి. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్ దావూద్‌ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వ‌ర్మ తెర‌కెక్కించాడు. ముంబయిలోని ఓ చిన్న గ్యాంగ్‌ లీడర్‌.. పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడో ఈ చిత్రంలో చూపించ‌నున్నారు. అష్వత్‌ కాంత్, ఇర్రా మోహన్, రుద్రకాంత్‌, నైనా గంగూలి ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ చిత్రం మే 15న స్పార్క్‌ […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న ర‌కుల్‌..గుట్టు విప్పేసిన మంచు ల‌క్ష్మి!

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ర‌కుల్‌.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న‌ రకుల్ త్వ‌ర‌లోనే పెళ్లీ పీట‌లెక్క‌బోతోంద‌ట‌. ఈ విష‌యాన్ని ర‌కుల్ బెస్ట్ ఫ్రెండ్ మంచు ల‌క్ష్మీనే బ‌య‌ట పెట్టింది. తాజాగా వీరిద్ద‌రూ రానా ద‌గ్గుబాటి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌నెంబర్ వన్ యారీ షోలో రచ్చ చేశారు. […]

క‌రోనా టైమ్‌లో రిస్క్ చేస్తున్న ప్ర‌భాస్‌..ఆందోళ‌నలో ఫ్యాన్స్‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో నిర్మిత‌మ‌వుతోంది. రామాయణ మహాకావ్యం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక రావణాసుడి పాత్ర బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్టార్ట్ కాగా.. అక్క‌డే రెండో షెడ్యూల్ కూడా ముగిసింది. […]

పెళ్లికి రెడీ అయిన ఛార్మీ..వ‌రుడు అత‌డేన‌ట‌?

ఛార్మీ కౌర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీ ప్ర‌స్తుతం ఎలాంటి చిత్రాలు చేయ‌క‌పోయినా నిర్మాతగా మాత్రం దూసుకుపోతోంది. అది కూడా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ నిర్మించే చిత్రాల‌న్నీ ఛార్మీనే నిర్మిస్తోంది. అలాగే పూరీ టూరింగ్‌టాకీస్‌, పూరీ కనెక్ట్స్ ల నిర్వహణ, నిర్మాణ బాధ్యతలన్నీంటిని ఛార్మి చూసుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఛార్మీ పెళ్లి వార్త‌లు ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. పెళ్లిపై తనకు […]

`వ‌కీల్ సాబ్‌`గా మారిన స్టార్ హీరో సూర్య‌..ఫొటోలు వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్‌. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇటీవ‌లె విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో న‌ల్ల కోటు ధ‌రించి వ‌కీల్ సాబ్‌గా ప‌వ‌న్ అద‌ర‌గొట్టేశాడు. అయితే ఇప్పుడు ప‌వ‌న్ మాదిరిగానే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా వ‌కీల్ సాబ్‌గా మారాడు. ప్ర‌స్తుతం సూర్య టిజే జ్ఞానవేల్ దర్శక‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో మొద‌టి […]

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు విజ‌య దేర‌వ‌కొండ కీల‌క సూచ‌న‌!

అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ దేశ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మునుప‌టితో పోలిస్తే మ‌రింత వేగంగా విజృంభిస్తున్న క‌రోనా ప్ర‌తి రోజు దేశ‌వ్యాప్తంగా వేల మందిని బ‌ల‌తీసుకుంటుంది. సరైన వైద్య సదుపాయాలు లేకే చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. ఎవ‌రికైనా క‌రోనా ల‌క్ష‌ణాలు కనిపించిన వెంట‌నే కోవిడ్ మందుల కిట్‌ను వాడండ‌ని సూచించారు. […]

భ‌ర్త‌తో వ్యాక్సిన్ తీసుకున్న కాజ‌ల్..ఫొటోలు వైర‌ల్‌!

ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో క‌రోనా దేశ వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది. మ‌రోవైపు క‌రోనాను నిర్మూలించేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే సెల‌బ్రిటీలు ఒక్కొక్క‌రిగా వాక్సిన్ వేయించుకుని..టీకాపై ప్ర‌జ‌ల్లో ఉన్న అపోహ‌ల‌ను దూరం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ భ‌ర్త గౌత‌మ్ కిచ్లూతో క‌లిసి ఫ‌స్ట్ డోస్ క‌రోనా వాక్సిన్ తీసుకుంది. ముంబైలోని నానావతి […]

బాల‌య్య `అఖండ‌` వ‌చ్చేది అప్పుడేన‌ట‌?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాల‌ని భావించారు. అయితే కరోనా ఉదృతి పెరుగుతుండడంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ […]