ప్రస్తుతం కంటికి కనిపించని కరోనా వైరస్ దేశాన్ని అతలా కుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే.. సెకెండ్ వైవ్‌లో మరింత వేగంగా ఈ మహమ్మారి విరుచుకుపడుతోంది. సరైన సదుపాయాలు లేక ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా మరణాలు చోటుచేసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే రాధేశ్యామ్ నిర్మాతలు తమ వంతుగా కొవిడ్ బాధితులకు సాయం అందించారు. ఇటీవల రాధేశ్యామ్ సినిమాలో హాస్పిటల్ సీన్ […]
Tag: telugu movies
రెబల్ స్టార్‌పై కన్నేసిన లేడీ డైరెక్టర్..గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చేనా?\
లేడీ డైరెక్టర్ సుధ కొంగర.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఆకాశం నీ హద్దురా(శూరరైపోట్రు) సినిమాను తెరకెక్కించి ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది సుధ. దీంతో ఈమె తదుపరి చిత్రం ఏ హీరోతో చేయబోతోందా అని అందరూ ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజా సామాచారం ప్రకారం.. సుధ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేసేందుకు సిద్ధం అవుతుందట. ఇప్పటికే ఒక స్టోరీ లైన్ […]
ఆ కుర్ర హీరోయిన్‌తో రవితేజ రొమాన్స్..ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?
క్రాక్‌తో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతూ జోరు చూపిస్తున్నాడు. రవితేజ ఓకే చెప్పిన దర్శకుల్లో త్రినాథరావు నక్కిన ఒకరు. ఈయన దర్శకత్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే కథ ప్రకారం ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండనుండగా..కన్నడ భామ శ్రీలీలను […]
వెంకీని లైన్‌లో పెట్టిన మాటల మాంత్రికుడు..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఏ సినిమాను పట్టాలెక్కించలేదు. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్ చిత్రానికి స్ర్కీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. అలాగే ఇటీవలె సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాను ప్రకటించాడు త్రివిక్రమ్. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఈలోపే త్రివిక్రమ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సీనియర్ […]
రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పిన బన్నీ..ఎందుకంటే?
స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పారు. ఎందుకో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్‌కు ఇటీవలె కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. దీంతో రామ్ చరణ్ వెంటనే బన్నీకి కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌తో పాటు ఓ లెటర్ కూడా పంపాడు. అందులో `నీ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని కోరుకుంటున్నాని అలాగే అంతే కాకుండా నీవు […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేసిన కొరటాల?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ చిత్రాన్ని ప్రకటించాడు ఎన్టీఆర్. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్టాయిలో నిర్మించబోతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కోసం కొరటాల శివ […]
మదర్స్‌డే సందర్భంగా స్పెషల్ ఫొటో షేర్ చేసిన చిరు!
ఈ రోజు మదర్స్ డే అన్న సంగతి తెలిసిందే. నవమాసాలు మోసి, కని, పెంచి పెద్దచేసి తన ఆశలను తన బిడ్డలో చూసుకుని మురిసిపోయే అమ్మ దైవం కంటే ఎక్కువ. అందుకే అమ్మ త్యాగాలకు గుర్తుగా మదర్స్ డే జరుపుకుంటారు. ఈ రోజు ప్రపంచంలోని తల్లులందరికీ తమ పిల్లల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా తన తల్లి అంజనాదేవికి మందర్స్‌డే విషెస్ తెలుపుతూ ఓ స్పెషల్ ఫొటో […]
మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు సీక్వెల్..క్లారిటీ ఇచ్చేసిన అనిల్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. గత ఏడాది విడుదైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో.. మహేష్‌తో మరో సినిమా చేయబోతున్నట్టు అనిల్ ప్రకటించాడు. ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్‌గా ఎఫ్ 3 చేస్తున్న అనిల్.. త్వరలోనే మహేష్‌తో సరిలేరు నీకెవ్వరు సీక్వెల్ చేయబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ వార్తలపై […]
అప్పటి వరకు ప్రభాస్ పెళ్లి లెనట్టేనా..ఆందోళనలో ఫ్యాన్స్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో ఫస్ట్ ఉండే పేరు రెబల్ స్టార్ ప్రభాస్‌దే. ఈయన పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. కానీ, 40 ఏళ్లు దాటినా ప్రభాస్ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. బాహుబలి పూర్తి కాగానే ప్రభాస్ పెట్టి ఉంటుందని అందరూ భావించారు. బాహుబలి తర్వాత సాహో కూడా విడుదలైంది. కానీ, ప్రభాస్ పెళ్లి కాలేదు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2025 వరకు ప్రభాస్ […]