పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా కనిపించనున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్ట్రింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ […]
Tag: telugu movies
బాలయ్య బర్త్‌డే..వెల్లువెత్తుతున్న విషెస్..వైరల్‌గా ఎన్టీఆర్ ట్వీట్!
నందమూరి నటసింహం బాలకృష్ణ 61 పుట్టిన రోజు నేడు. సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న బాలయ్య బర్త్‌డే అంటే నందమూరి అభిమానులకు ఓ పండగ లాంటిది. ప్రతి ఏడాది నందమూరి ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ సభ్యులు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే ఈ సారి కరోన వైరస్ కారణంగా ఎలాంటి వేడుకలు జరుప వద్దు అంటూ అభిమానులను వినయపూర్వకంగా కోరాడు బాలయ్య. దీంతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అభిమానులు. […]
బాలయ్య పవర్ఫుల్ ప్రాజెక్ట్‌పై మైత్రీ అప్డేట్ అదిరింది!
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి ప్రాజెక్ట్‌ను క్రాక్‌తో హిట్ అందుకున్న గోపీచంద్ మాలినేనితో చేయబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అందరూ అందరూ భావించినట్టుగా ఈ పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ వారు కన్ఫార్మ్ చేశారు. నేడు బాలయ్య బర్త్‌డే సందర్భంగా.. ఈ ప్రాజెక్ట్ వివరాలను కూడా తెలియజేస్తూ..ఇంట్రో వీడియోను విడుదల చేశారు. ఈ ఇంట్రోలో సింహం వేటాడేందుకు సిద్ధమవుతోందని చూపిస్తూ […]
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..ఘంటసాల రెండో కుమారుడు మృతి!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండ్రీ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో తనయుడు ఘంటసాల రత్నకుమార్ మృతి చెందారు. గుండెపోటుతో గురువారం ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన రత్నకుమార్.. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. డబ్బిండ్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేసుకున్న రత్నకుమార్.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ ఆయన […]
లింగుస్వామి మూవీకి రామ్ రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్‌బ్లాకే!?
టాలీవుడ్ ఎనర్జిటివ్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ సినిమా తర్వాత రామ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలో రామ్ తన రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెంచేశాడట. ప్రస్తుతం రామ్ కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంతో తెలుగుతో పాటు […]
వంట చేస్తానని పెంట చేసిన రకుల్..వీడియో వైరల్!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రకుల్.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతం రకుల్ బాలీవుడ్‌లో బాగా బిజీగా గడుపుతోంది. జాన్ అబ్రహాం ఎటాక్, ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జీ, అజయ్ దేవగన్ మేడే, థ్యాంక్ గాడ్ వంటి హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా […]
బలయ్య బర్త్‌డే.. అదిరిన అఖండ స్పెషల్ పోస్టర్!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి చేస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరాకు విడుదలయ్యే అవకావం ఉంది. ఇదిలా ఉంటే.. రేపు(జూన్ 10) బాలయ్య బర్త్‌డే. ఈ సందర్భంగా నందమూరి అభిమానులకు ముందుగానే ట్రీట్ ఇచ్చింది అఖండ టీమ్. తాజాగా అఖండ నుంచి బాలయ్యకు బర్త్ డే […]
`మనం` డైరెక్టర్‌తో అల్లు అర్జున్..త్వరలోనే..?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఈ సినిమా విషయం పక్కన పెడితే.. బన్నీ తదుపరి ప్రాజెక్ట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినా.. సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇష్క్, 24, మనం వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ గుర్తింపు […]
రంగం హీరోయిన్ కార్తిక ఏం చేస్తుంది.. ఆఫర్లు లేక అలా..?
కార్తిక నాయర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురైన కార్తిక.. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన జోష్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత జీవా సరసన తమిళంలో ఆమె నటించిన రెండో చిత్రం రంగం మంచి విజయం సాధించింది. దాంతో కార్తికకు సూపర్ క్రేజ్ దక్కింది. ఇక హిట్టు పడిన వెంటనే కార్తిక.. తమిళ, కన్నడ చిత్రాలపై దృష్టి సారించి పలు సినిమాలు […]