2022వ సంవత్సరం త్వరలోనే ముగిసిపోనుంది. ఈ ఏడాదిలో బింబిసార, కార్తికేయ 2, సీతా రామం, కార్తికేయ 2 సినిమాలు విడుదలై అత్యధిక లాభాలను సంపాదించాయి. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే తక్కువ బడ్జెట్‌తో రూపొంది ఎక్కువ లాభాలు పొందిన తెలుగు సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటితోపాటు ఈ ఏడాది ఎక్కువ లాభాలను పొందిన సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తికేయ 2 స్వామి రారా సేమ్ నిఖిల్ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలను తీసుకొస్తున్నాడు. […]