రాత్రైతే చాలు అవే చూడాలి అనిపిస్తుందట..వర్షిణి మామూల్ది కాదే..!!

యాంకర్ వర్షిణి .. అస్సలు ఈ పేరుకి పరిచయం చేయనవసరం లేదు. తన హాట్ అందాలతో.. తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను తనదైన స్టైల్లో అలరిస్తుంది. కెరీర్ మొదట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా..రోజు రోజుకు తన అందాలని ఆరబోస్తూ..పొదుపుగా బట్టలు వేసుకుంటూ..హాట్ కిల్లింగ్ లుక్స్ తో.. ఫోటో షూట్లతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తుంది. సన్నని తీగ లాంటి నడుముతో..వయ్యరాలు వలకబోస్తూ..అమ్మడు చూసే చూపులు కుర్రాళ్ల మతులు పొగొడుతున్నాయి. కొన్ని రోజులు అనసూయ ప్లేస్ ను రీప్లేస్ చేస్తూ యాంకరింగ్ చేసిన […]