చిత్ర పరిశ్రమంలోకి ఎందరో నట వారసులు వచ్చారు. వారిలో కొందరు ఇప్పుడు సినిమా పరిశ్రమంలో అగ్ర హీరోలుగా ఉన్నారు. అయితే బుల్లితెర అగ్ర హీరోగా అగ్ర నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ ఆయన కొడుకు చంద్రహాస్ ని హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేయబోతున్నాడు. అయితే ఆయన తనయుడికి హీరోగా పరిచయం కాకముందే సోషల్ మీడియాలో కావాల్సినంత పేరు వచ్చింది. అంతే కాకుండా అతనికి ఆటిట్యూడ్ స్టార్ స్టార్ అంటూ కూడా బిరుదు ఇచ్చేశారు. ఈ […]