మోక్షజ్ఞకు.. మెగా ఫ్యామిలీ షాక్.. మ్యాటర్ ఏంటంటే..?

నందమూరి నట‌సింహం బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు.. సినీ ప్రియులు, టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు మెగాస్టార్ కొడుకుగా రాంచరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోగా భారీ సక్సెస్ అందుకుంటున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ఈ లిస్టులోనే స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ కూడా టాలీవుడ్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో […]