దేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నా .. ఏ స్టేట్లో జరగని పొలిటికల్ చేంజెస్ మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. క్షణక్షణం ఏపీలోని రాజకీయాలు ఎలా ఉత్కంఠ భరితంగా ముందుకు సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. సాధారణంగా ఎన్నికల ముందు ఇంతే హడావిడి ఉంటుంది . అయితే ఈసారి మాత్రం చాలా ఎక్కువగానే ఎన్నికల హడావిడి ఉంది అని చెప్పాలి . కాగా రెండు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ను స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం […]
Tag: tdp janasena
ఏపీలో వైఎస్‌కు ఎదురైన సీనే జగన్‌కు కూడా ఎదురవుతోందా…!
వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తులు.. పొర్లాటలు.. అంటూ ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విష యం తెలిసిందే. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటాయని.. కొన్నాళ్లుగా చర్చ నడుస్తోంది. అయితే.. ఇప్ప టికే బీజేపీ-జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఇక, టీడీపీ ప్రస్తుతానికి ఒంటరిగా ఉంది. కమ్యూ నిస్టులు కూడా ఎటూ దారి లేక.. అలానే ఉండిపోయారు. ఏదో ఒక మార్గం దక్కక పోతుందా.. అని కామ్రేడ్స్ ఎదురు చూస్తున్నారు. ఇక, మిగిలిన చిన్నా చితకా పార్టీలు […]
పొత్తు కుదిరితే.. విజయవాడలో రెండు స్థానాలు జనసేనకే..?
టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే.. రాష్ట్రంలో 30-40 స్థానాలు ఇస్తారనేప్రచారం జరుగుతోంది. ఇక, మరికొంద రు అంటే.. టీడీపీ నాయకులు మాత్రం 25-30 స్థానాలు ఇవ్వొచ్చని చెబుతున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లోపొత్తులు ఖాయమని మాత్రం అంటున్నారు. ఇదే జరిగితే.. కీలకమైన విజయవాడలో టీడీపీ నేతల కు మార్పులు తప్పవని చెబుతున్నారు పరిశీలకులు. విజయవాడలో మొత్తం మూడు నియోజకవర్గాలు వున్నాయి. వీటిలో రెండు చోట్ల కార్యకర్తలు+నాయకుల బలం టీడీపీకి మెండుగా ఉంది. అదేసమయంలో […]