జ‌న‌సేన‌లో ఉన్న ఆ మైన‌స్సే వైసీపీకి ఇంత ప్ల‌స్ అవుతోందా…!

ఔను.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది చెప్ప‌డం క‌ష్టం. పంచ‌దార‌ చుట్టూ.. చీమ‌లు చేరిన‌ట్టు గా ఎక్క‌డ అవ‌కాశం ఉంటే.. ఎక్క‌డ అధికారం దక్కుతుందని నాయ‌కులు భావిస్తే.. ఆ పంచ‌కు చేరిపోతుం టారు. ఇప్పుడు వైసీపీలోనూ అదే జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంలో ఎవ‌రు ఎవ‌రితో క‌లుస్తారు? అనే విష‌యంపై క్లారిటీ ఇంకా రాలేదు. అయిన‌ప్ప‌టికీ.. అధికార పార్టీలోని కొంద‌రు నాయకులు జంపింగ్ చేసేస్తున్నారు. ప్ర‌స్తుతం అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీకి నాయ‌కులు ఉన్నారు. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఆశావ‌హులు […]

40-45 సీట్ల‌లో జ‌న‌సేన పోటీ.. ఎక్క‌డెక్క‌డంటే!

వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో అధికారంలో వ‌చ్చితీరుతామ‌ని.. ప్ర‌జ‌ల‌కుప‌దే ప‌దే చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆ దిశ‌గా అడుగులు వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పొత్తుల‌కు కూడా సిద్ధ‌మ య్యారు. ఈ విష‌యంపైనా.. ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌ను.. జ‌న‌సేన నాయ‌కుల‌ను మాన‌సికంగా సిద్ధం చేస్తున్నా రు. ఇక‌, ఎక్క‌డ ప్ర‌సంగిస్తున్నా.. కూడా.. పొత్తుల గురించిన చ‌ర్చ చేస్తున్నారు. ఫ‌లితంగా.. ప్ర‌జ‌ల‌ను కూడా మాన‌సికంగా.. ప‌వ‌న్ రెడీ చేస్తున్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక‌, ఇదే స‌మ‌యంలో […]

పొత్తుల సంకేతాలు.. జ‌నం మైండ్ మార్చేస్తున్నాయా…!

రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి ఒకే మాట వినిపిస్తోంది. అదే.. పొత్తులు.. బాబూ.. పొత్తులు.. అనే మాట‌. ఎ వరు ఎవ‌రితో జ‌త క‌డ‌తారు.. అనే మాట ప‌క్క‌న పెడితే.. అస‌లు ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందే.. ఈ పొత్తుల విష‌యం చ‌ర్చ‌కు రావ‌డం.. ప్ర‌జ‌ల్లో ఎలాంటి సంకేతాల‌ను పంపిస్తుంద‌నేది చ‌ర్చ‌కు దారితీస్తోంది. అస‌లు ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు? అనే విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ-బీజేపీ-జన‌సేన‌(పొటీ […]