నందమూరి అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇటీవల వచ్చిన దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ అవడంతో వారిలో పండగ వాతావరణం నెలకొంది. అంతేకాదు ఓ పక్కన బాలయ్య వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్లతో దూసుకుపోతున్నాడు. మరో పక్క రాజకీయాల్లోనూ టిడిపి పై చేయి సాధించింది. ఇప్పుడు తారక్ నటించిన దేవర పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్.. త్వరలో బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ డెబ్యు మూవీ.. ఇలా వరుసగా నందమూరి ఫ్యాన్స్ కు గుడ్ […]