నిన్ను చూడాలని భామ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్. నందమూరి వంశం నుంచి వచ్చిన మరో పవర్ ఫుల్ హీరో. అచ్చం తాత పోలికలతో ఉండే ఈ కుర్రాడు నిన్ను చూడాలని సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా అడుగు పెట్టాడు. వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోయిన్ గా రవీనా రాజ్ పుత్ యాక్ట్ చేసింది. అటు పలువురు సీనియర్ నటీనటులు సైతం ఇందులో పలు కీలక పాత్రలు పోషించారు. కైకాల సత్య నారాయణ, అన్నపూర్ణ, సుధా, […]