నాచురల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో పాటు.. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్‌డం సంపాదించుకుంది. ఇప్పటివరకు నిర్మాతలను ఇబ్బంది పెట్టని ఏకైక స్టార్ హీరోయిన్గా రీజనబుల్ రెమ్యూనరేషన్‌ను కోరుకునే హీరోయిన్గా మంచి పేరును సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆమె తండేల్ సినిమా క్రేజ్‌కు తగ్గట్టుగా భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు […]