టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా.. ఓ సోలో సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. దాదాపు రెండేళ్ల క్రితం సంక్రాంతి బరిలో నా సామరంగ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు నాగ్. తన 99వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే.. తన కెరీర్ లోనే మైల్డ్ స్టోన్‌గా మారనున్న.. కింగ్ 100 కోసం నాగ్ చాలా భారీగానే ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. ఆ రేంజ్ కంటెంట్ కోసం […]
Tag: Tamil director Karthik
నాగార్జున 100వ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా.. డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఏఎన్ఆర్ నటవారసుడిగా అడుగుపెట్టి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లు అందుకుని.. టాలీవుడ్ టాప్ 3 హీరోలలో ఒకరిగా ఇముజ్ క్రియేట్ చేసుకున్నారు. కామెడీ, మాస్, యాక్షన్, లవ్, ఫ్యామిలీ, భక్తిరసం ఇలా అన్ని రకాల జాలర్లలో నటించి మెప్పించిన నాగార్జున.. హలో బ్రదర్ లాంటి మాస్ కమర్షియల్ హిట్ సినిమాలు తోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ రోజుల్లోనే అన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాల్లో తన సత్తా […]


