టాలీవుడ్‌: హీరోయిన్లే రివర్స్‌లో ర‌మ్మ‌ని ఛాన్స్ ఇస్తారు.. కాస్టింగ్ కౌచ్‌పై తమ్మారెడ్డి షాకింగ్ రియాక్ష‌న్‌..!

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. అవకాశాల పేరుతో దర్శక, నిర్మాతలు, హీరోలు ఇలా హీరోయిన్ల పై ఒత్తిడి తెస్తూ వేధించిన సంఘటనలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. కొంతమంది హీరోయిన్లు అలాంటి చేదు అనుభవాల గురించి ఓపెన్ గా కామెంట్స్‌ చేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం అవకాశాల కోసం కాస్టింగ్ కౌచ్‌కు లొంగిపోయి తమని తాము అర్పించుకుంటూ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఎలాగైనా సినిమా ఛాన్స్ ముఖ్యమని క్యాస్టింగ్ కౌచ్‌కి స్వయంగా హీరోయిన్లు లొంగిపోతున్నారంటూ […]