ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఎదిగిన వారి లైఫ్ అంతా పూల పాన్పు అని.. లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తూ హ్యాపీగా ఉంటారని అంతా భావిస్తారు. కానీ.. అందరి జీవితం పూల పన్పు కాదు. ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొన్న తర్వాత.. వాళ్లు స్టార్ సెలబ్రెటీ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. అలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. చిన్న చిన్న పాత్రలో నటిస్తూనే స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు ఎంతోమంది ఉన్నారు. […]