సోషల్ మీడియాలో హ్యూజ్ హ్యుజ్ ట్రోలింగ్ ఎక్కువగా చేస్తున్నారు ఆకతాయిలు . మరీ ముఖ్యంగా ఒక బడా పాన్ ఇండియా సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినా పాట రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన కచ్చితంగా ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ ని లేదా..? మ్యూజిక్ డైరెక్టర్ని..? హీరోని ..? హీరోయిన్ ని మాత్రం గురి చేస్తూనే ఉంటారు . అలా చేస్తే వాళ్ళకి ఏమొస్తుందో ..? వాళ్లకే తెలియాలి . రీసెంట్ […]