వార్ 2 ఈవెంట్లో నాగ‌వంశీ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చే కామెంట్స్‌.. !

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీకి ఆడియ‌న్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో వ‌న్ అప్ ది క్రేజీ ప్రొడ్యూసర్ గా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఆయన.. ఎప్పటికప్పుడు తన సినిమా ఈవెంట్లలో సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాకి మంచి స్టప్ గా మారుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చివరిగా ఆయన కింగ్డమ్ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా […]

`వరుడు కావలెను` 3 డేస్ క‌లెక్ష‌న్‌..ఇంకా ఎంత రావాలంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య‌, రీతూ వ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్ర‌మే `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీసౌజన్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించ‌గా..సూర్య దేవర నాగవంశీ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 29న విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మ‌న‌సులోని ప్రేమ‌ని బ‌య‌టకి చెప్పకుండా న‌లిగిపోయే ప్రేమికుల కథే వ‌రుడు కావ‌లెను. అయితే టాక్ బాగానే ఉన్నా.. […]

మ‌ళ్లీ ఆ డైరెక్ట‌ర్‌కే ఫిక్సైన‌ బ‌న్నీ..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌-మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో.. ఈ మూడు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా 2020లో విడుద‌లైన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పుతూ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఈ మూవీకి త‌మ‌న్ ఇచ్చిన మ్యూజిన్ మ‌రింత హైలైట్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ సూప‌ర్ హిట్ కాంబోలో మ‌రోసారి రిపీట్ కాబోతోంది. […]