అంబానీ వెడ్డింగ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ ర‌జ‌నీ డ్యాన్సే.. కుమ్మి ప‌డేశాడు..?

గత పది రోజులుగా ముంబైలో అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 12న శుక్రవారం 8 గంటలకి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్ ఏడడుగులు వేసి వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు అన్ని దేశాల నుంచి సినీ, రాజకీయ వ‌ర్గాల‌కు చెందిన ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. ఇందులో భాగంగానే సౌత్, నార్త్‌ సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు. వివాహానికి ముందు […]

రజనీకాంత్ కు అలజడులు సృష్టించడం ఆయనకు అలవాటంటున్న సచిన్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ 40 సంవత్సరాలుగా సినీ పరిశ్రమకు సేవలందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ద్వారా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగింది. తాజాగా అవార్డు అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కి సినీ పరిశ్రమకి చెందిన వారు, ప్రముఖులు విషెస్ తెలియజేశారు. ఈ మేరకే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తమ సినిమా విడుదల ప్రతిసారి అలజడి సృష్టించగల నటులు చాలా తక్కువమంది ఉంటారని చెప్పుకొచ్చారు. కానీ […]