కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సునైనా. మొదటి సినిమాతో ఈమెకు అంతగా గుర్తింపు తెచ్చుకో లేకపోయినా.. తర్వాత యువ హీరో శ్రీ విష్ణుకు జంటగా రాజరాజ చోర సినిమాతో మరోసారి టాలీవుడ్‌ను పలకరించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో పాటు సునైనా కూడా మంచి పేరు కూడా వచ్చింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఎన్నో సినిమాలు నటిస్తుంది. సునైనా సినిమాలతో పాటు సోషల్ […]
Tag: Sunaina
శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ రివ్యూ అండ్ రేటింగ్
యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘రాజ రాజ చోర’ ఇప్పటికే సినిమా వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో థియేటర్లలో అదిరిపోయే హిట్ కొడతానంటూ శ్రీవిష్ణు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా థియేటర్ ఆడియెన్స్‌ను ఎంతమేర ఆకట్టుకుంటుందా అనే సందేహం సర్వత్రా […]
బుర్ర ఉంటేనే సినిమా చూడాలంటోన్న హీరోయిన్!
ఒక సినిమా తీసేందుకు ఆ చిత్ర యూనిట్ ఎంత కష్టపడుతుందో అందరికీ తెలిసిందే. సినిమా ప్రీప్రొడక్షన్ పనుల నుండి మొదలుకొని, షూటింగ్ కంప్లీట్ చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి థియేటర్లలో రిలీజ్ అయ్యే వరకు ఆ చిత్ర యూనిట్ టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఇక తమ సినిమాను వీలైనంత ఎక్కువగా ప్రమోట్ చేస్తే జనంలోకి వెళ్లి, వారు సినిమాను చూస్తే తమ సినిమా హిట్ అవుతుందని వారు చేయని ప్రయత్నాలు ఉండవు. కానీ రిలీజ్‌కు […]