త్వరలో బుల్లితెరపై వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి కోలీవుడ్‌లో మాత్రమే కాదు పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక సినిమా ఒప్పుకుంటే చాలు దానిని తప్పకుండా చూడాల్సిందే అనేంతాల సినీ అభిమానుల్లో ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఇక ఇన్నాళ్లు వెండితెరపై అలరించిన విజయ్ సేతుపతి త్వరలో బుల్లితెర మీదకు వచ్చేస్తున్నారు. సన్ టీవీలో వచ్చే నెల 7 నుంచి వీకెండ్స్‌లో ప్రసారమయ్యే ‘మాస్టర్ చెఫ్’ కుకరీ ప్రోగ్రాంకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని […]