జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది కంటెస్టెంట్లు కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటారని చెప్పవచ్చు. ఇక ఇందులో ఎంతోమంది ప్రేమ జంటలు తయారుచేసి ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో రష్మీ, సుధీర్.. వర్ష ,ఇమ్మాన్యూయేల్.. రాకింగ్ రాజేష్, సుజాత ఇలా ఎంతో మంది జంటలు చూపించడం జరిగింది.వీరందరి మధ్య కెమిస్ట్రీని ఎప్పుడు హైలైట్ గా చేస్తూ కామెడీని పంచుతూ ఉంటారు. ఇలా అంటివన్నీ మల్లెమాల వారికి మాత్రమే సాటి అని చెప్పవచ్చు. యాంకర్ రష్మీ […]