సుడిగాలి సుధీర్ పెళ్లి సీక్రెట్ లీక్.. ఏమిటంటే?

సుడిగాలి సుధీర్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర స్టార్ కమెడియన్ గా, మెజీషియన్ గా, డాన్సర్ గా, నటుడిగా ఇలా ఒక రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు. ఇటు బుల్లితెర పైనే కాకుండా అటు వెండి తెరపై కూడా హీరోగా నటించి తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు రకాల షోలతో బిజీగా ఉన్నారు సుధీర్. ఢీ, పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు […]