ఏపి డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సినిమా థియేటర్ల బంద్ వివాదం పై రియాక్ట్ అవుతూ టాలీవుడ్ పై సీరియస్ అయినా సంగతి తెలిసిందే. గత నెల 24న పవన్ కళ్యాణ్.. సినీ పరిశ్రమ తీరుపై ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి, పరిశ్రమకు హోదా కల్పించి.. అభివృద్ధి చేయాలని.. రంగంలో గౌరవ మర్యాదలను భంగం వాటిల్లకుండా మరింత ప్రతిష్టాత్మకంగా చూడాలని.. ఏపీ ప్రభుత్వం ఎంతగానో ఆరాటపడుతుంది. అయినా.. తెలుగు […]
Tag: star heroine
మరో కొత్త ప్రాజెక్టుకు పవన్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే..?
పవర్ స్టార్ పవనన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపి డిప్యూటీ సీఎంగా.. రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయినా.. ఆయన సైన్ చేసిన సినిమాలను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు పవన్. ఈ క్రమంలోనే నిర్మాణంలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తాడని.. తర్వాత కొత్త సినిమాలును పవన్ కళ్యాణ్ సైన్ చేసే అవకాశం ఉండదని సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపించాయి. ఇక.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటించే సినిమాల్లో హరిహర వీరమల్లు పార్ట్ 1, […]
పవన్ ‘ వీరమల్లు ‘ క్లైమాక్స్ కు అన్ని కోట్లు ఖర్చయిందా.. లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాక్..!
ఏపి డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమాల్లోను రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తను సైన్‌చేసిన ప్రాజెక్టులతో ఆయన బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే.. చివరిగా హరిహర వీరమల్లు పూర్తి చేశాడు పవన్. అయితే.. వాస్తవానికి నేడు ఈ సినిమా రిలీజ్ కావలసి ఉండగా.. విఎఫ్ఎక్స్ పనులు కారణంగా సినిమా వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. ఏ.ఏం.జ్యోతి కృష్ణ, కృష్ […]
ప్రభాస్ ఫౌజిలో నటించనున్న మరో టాలీవుడ్ హీరో.. ఎవరంటే..?
బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ రెబల్ స్టార్ గా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం అరడజనులకు పైగా సినిమాలతో బిజీగా గడిపేస్తున్న డార్లింగ్.. కెరీర్లో అన్ని.. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లోనే ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఫౌజి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో స్వతంత్రానికి ముందు కాలంలో సాగిన కథగా రూపొందనుంది. ఇక ప్రభాస్ ఓ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ గా […]
కన్నప్ప పైనే ఆశలు పెట్టుకున్న మంచు విష్ణు.. ఆడకపోతే ఎంత నష్టమంటే..?
టాలీవుడ్ మంచు విష్ణు హీరోగా నటించిన తాజా మూవీ కన్నప్ప. బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాను.. మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక సినిమా అనౌన్స్మెంట్ నుంచి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన రకరకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పినిమా నుంచి రిలీజైన ప్రోమో సైతం విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కొంది. మంచు విష్ణు […]
డైరెక్టర్ చేసిన పనికి కోపంతో ఊగిపోయిన బాలయ్య.. రీల్ మొత్తం తగలెట్టేస్తా అంటూ వార్నింగ్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తావన వచ్చినప్పుడు అయన కోపిష్టని.. అతనికి స్నేహితులు ఎవరూ ఉండరని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం అని.. ఎవరైనా తప్పు చేస్తే మొఖం పైనే మాట్లాడేస్తాడు.. వాళ్ళు ఎంతటి వారైనా సరే తన కోపాన్ని వెంటనే ప్రదర్శిస్తాడని.. ఈ క్రమంలోనే అతనిని కోపిష్ట్ అంటూ ఉంటారు. కానీ.. ఆయన చాలా మంచి వ్యక్తి అని.. సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే […]
బృందావనం టు వకీల్ సాబ్.. అందరి విషయంలోనూ అదే జరిగింది.. రెమ్యునరేషన్ పై దిల్ రాజు కామెంట్స్..!
టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్, వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందిన తాజా మూవీ తమ్ముడు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా నితిన్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ డ్రామాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాలో సీనియర్ నటి లయ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇక సప్తమి గౌడ, వర్షా బొల్లమ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జౌన్ 4న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. […]
తనకంటే పెద్దదైన జైనబ్ ను అఖిల్ పెళ్లి చేసుకుంది అందుకేనా.. షాకింగ్ మ్యాటర్ రివీల్..!
ప్రస్తుతం టాలీవుడ్లో అఖిల్ అక్కినేని, జైనబ్ వివాహం హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అఖిల్ కంటే వయసులో జైనబ్ ఏకంగా 8 ఏళ్లు పెద్దది అయినా వివాహం చేసుకోవడం అందరికీ షాక్ ను కలిగిస్తుంది. అయితే.. అఖిల్, జైనబ్‌ను వివాహం చేసుకోవడం వెనక ఓ సాలిడ్ రీజనే ఉందట. ఇంతకీ అసలు ఆ సాలిడ్ రీజన్ ఏంటి.. అసలు మేటర్ ఎంటో ఒకసారి తెలుసుకుందాం. సనాతన కాలం నుంచి భార్య కంటే.. భర్త పెద్దవాడై ఉండాలి. ఇది […]
‘ ప్రేమదేశం ‘ హీరో వినీత్ ఆ స్టార్ హీరోయిన్ కు తమ్ముడా.. అసలు గెస్ చేయలేరు..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడు వినీత్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రేమదేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈయన.. తన హెయిర్ స్టైల్, నటనతో.. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు వినీత్. ఈ క్రమంలోనే టాలీవుడ్లో జెంటిల్మెన్ , సరిగమలు, వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి తదితర సినిమాలో […]