టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి ఫ్రాంచైజ్‌లతో.. పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా తర్వాత చాలాకాలం పాటు వరుస ఫ్లాపులను ఎదుర్కొన్న ప్రభాస్.. సల్లార్‌తో సక్సెస్ ట్రాక్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కల్కి సక్సెస్‌ను కంటిన్యూ చేయడమే కాదు.. వెయ్యికోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టి.. సంచలనం సృష్టించాడు. ఇక.. ఈ సక్సెస్ ట్రాక్‌ను రాజాసాబ్‌తో కంటిన్యూ చేస్తాడా.. లేదా.. సినిమాతో ప్రభాస్ హ్యాట్రిక్ కొడతాడా అనే సందేహాలు అందరిలోనూ మొదటి నుంచి […]
Tag: star heroine
‘ ఓజీ ‘ కి కర్ణాటకలో భారీ షాక్.. పవన్ రియాక్షన్ ఇదే
కన్నడ మూవీ కాంతారా చాప్టర్ 1 సినిమా టికెట్ ధరల పెంపకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో భారీగానే చర్చలు జరిగినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వెల్లడించారు. తను హీరోగా నటించిన ఓజీ సినిమాకు కర్ణాటకలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుగు సినీ వర్గాలు పవన్ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ సినిమా పోస్టర్లు, బ్యానర్లు తొలగించే చర్యలకు దిగుతున్నారని పవన్ […]
MovieRulz కు మూడింది.. అదిరిపోయే దెబ్బ
తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖలతో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అత్యున్నత సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. దాని వెనుక రీసన్ చాలా పెద్దదే. ఈ సమావేశంలో హీరోలు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్స్ అందరూ హాజరయ్యారు. సినిమాలను పైరసీ చేసి ఆన్లైన్‌లో విక్రయిస్తున్న దేశాల్లో అతిపెద్ద పైరసీ ముఠాని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకు చెందిన ఆరుగురుని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు […]
అమెరికాలో తెలుగు సినిమాకు ట్రంప్ బిగ్ షాక్.. దెబ్బకు యూఎస్ బాక్సాఫీస్ ఖాళీ..!
తాజాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చాడు. కొద్ది గంటల క్రితం విదేశీ సినిమాలపై 100% జిఎస్టి ని విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ పరిశ్రమపై భారీగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. కారణం.. అమెరికా మార్కెట్ తెలుగు సినిమాలకు ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయింది. 1 మిలియన్, 2 మిలియన్, 10 మిలియన్ ఇలా ఫ్యాన్స్ అమెరికాలో వచ్చిన కలెక్షన్లను చాలా గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు. తెలుగు […]
అమ్మతోడు.. తారక్ డ్రాగన్ నెక్స్ట్ లెవెల్.. ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
కోలివుడ్ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాంతారా చాప్టర్ 1 సినిమా ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పిన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోనూ గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈవెంట్‌లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా మెరిసారు. ఇక ఈ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ వై. రవి శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన వారందరూ ఒకే మాట చెబుతున్నారు. […]
బాలకృష్ణ కామెంట్స్ పై మరోసారి రియాక్ట్ అయిన చిరంజీవి..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయాలలో ఏ రేంజ్ లో దుమారంగా మారాయో.. ఎంత హాట్ టాపిక్‌గా ట్రెండ్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో.. కరోనా టైంలో సినీ ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్‌ని కలిసిన మెగాస్టార్ పేరు ఆయన ప్రస్తావించడం మరింత చర్చనీయాంసంగా మారింది. బాలకృష్ణ మాటలు చిరంజీవిని అవమానించే […]
ఆ విషయంలో తొందర పడ్డా.. అది నిజమైన ప్రేమ కాదని ఎవరు చెప్పలేదు.. సమంత ఎమోషనల్
స్టార్ హీరోయిన్‌గా తెలుగులో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సమంత.. కేవలం టాలీవుడ్ లోనే కాదు దాదాపు అన్ని భాషల్లో తన సత్తా చాటుకుంది. బాలీవుడ్ లోనూ పలు వెబ్‌సిరీస్‌ల ద్వారా ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ అమ్మడు సినీ కెరీర్‌లో సక్సెస్ సాధించిన రేంజ్‌లో పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోయింది. ఆమె అనుకున్నట్లుగా లైఫ్ లో ఏది జరగలేదు. సమంత గతం అందరికీ తెలిసిన పుస్తకమే. 2015 నుంచి ఒకరితో ఒకరు డేటింగ్ […]
OG మూవీ జస్ట్ శాంపిల్.. సీక్వెల్ , ఫ్రీక్వల్ ఊహకు కూడా అందవు.. సుజిత్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా ఓజీ రిలీజై.. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. పవన్‌ను ఇప్పటివరకు చూడండి రేంజ్ లో మాస్ అండ్ స్టైలిష్ లుక్‌లో.. సుజిత్ ఆయనను ఎలివేట్ చేశాడు. జపాన్ నేపథ్యంలో సాగిన ఈ కథ ముంబైకి కనెక్ట్ చేసిన విధానం.. ఆడియన్స్‌లో విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే.. సినిమా కలెక్షన్‌ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. ఇక.. సినిమా క్లైమాక్స్‌లో ఓజీ పార్ట్ 2 […]
ఆ రోజు నైట్ నేను వేణుమాధవ్ రూమ్ లోనే పడుకున్నా.. షకీలా షాకింగ్ సీక్రెట్ రివీల్..!
టాలీవుడ్ దివంగత స్టార్ కమెడియన్ వేణుమాధవ్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనదైన జెన్యూన్ స్టైల్ కామెడీతో ఎంతో మంది ఆడియన్స్‌ను మెప్పించిన ఆయన.. తన చివరి రోజుల వరకు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు. అయితే.. 2019లో అనారోగ్య కారణాలతో వేణు మాధవ్ చిన్న వయసులోనే మరణించారు. ఇక వేణుమాధవ్ కామెడీ పరంగానే కాదు.. బయట కూడా ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటూ ఇతరులకు హెల్ప్ ఫుల్ గా ఉండేవాడట. ఇప్పటికే ఆయనతో పనిచేసిన చాలామంది […]