టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. 7 పదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న చిరు.. ప్రస్తుతం అనీల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నారు. మెగా 157 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూట్.. సర్వే గంగా జరుగుతుంది. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్న.. అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమా కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ ఏడది సంక్రాంతి […]
Tag: Star hero
విడాకుల బాటలో నయన్.. విగ్నేష్ తో అంతలా విసిగిపోయిందా..!
సౌత్ నెంబర్ 1 స్టార్ హీరోయిన్ అనగానే నయనతార అందరికీ గుర్తుకు వచ్చేస్తుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన స్టార్ హీరోయిన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. ముఖ్యంగా తమిళ్లో స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ దక్కించుకుంది. ఈ అమ్మడు లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో సైతం స్పెషల్ పాపులారిటీ దక్కించుకున్న నయనతార.. డైరెక్టర్ విగ్నేష్ శివన్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. విగ్నేష్ కంటే ముందు.. శంభు, ప్రభుదేవలతో ప్రేమాయణం […]
పవన్ వీరమల్లు ట్రైలర్ పై చరణ్, చిరు షాకింగ్ రియాక్షన్..!
భారీ గ్యాప్ తర్వాత.. పవన్ కళ్యాణ్ నుంచి హరిహర వీరమల్లు ఎట్టకేలకు సిద్ధమవుతుంది. భారీ నష్టాలు ఎదుర్కొన్న మేకర్స్.. ప్రేక్షకుల ముందుకు పరిధిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 24న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. అయితే.. తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ట్రైలర్ కట్ అభిమానులతో పాటు.. సినీ ఆడియన్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమా టైలర్ గురించి సెలబ్రిటీలు పలువురు తమ అభిప్రాయాలు […]
17 ఏళ్లకి ఫస్ట్ బ్లాక్ బస్టర్.. ఒక్క ఫ్లాప్ తో కెరీర్ స్పాయిల్.. ఇప్పుడు మురికివాడలో..!
సినీ ఇండస్ట్రీలో అందం, అభినయంతో పాటు.. పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఇలా.. అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీకి దూరమైన ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. అద్భుతమైన నటనతో వెండితెరపై ఓ వెలుగు వెలిగి తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు సైతం.. తమ లైఫ్‌లో ఎన్నో చీకటి కోణాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న స్టార్ హీరోయిన్ కూడా అదే కోవకు చెందుతుంది. ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ […]
నితిన్ ” తమ్ముడు ” ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
క్రేజీ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ తమ్ముడు. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కనుంది. కన్నడ హీరోయిన్ సప్తమి గౌడ, వర్ష బొల్లమా, సీనియర్ బ్యూటీ లయ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలో మెరవనున్నారు. ఈ సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానున్న క్రమంలో సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను టీం ముగించారు. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ టీం తెలిపిన రివ్యూ.. నెటింట వైరల్ అవుతుంది. పవన్ […]
కొడుకు బాలకృష్ణ కోసం నాకు అన్యాయం చేశాడు.. ఎన్టీఆర్‌పై సీనియర్ హీరో ఫైర్..!
సినీ ఇండస్ట్రీలో నందమూరి నటసార్వభౌమ తారక రామారావుకు ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటినుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎంతోమంది నటీనటులకు ఆయన అభిమాన హీరో. అన్నగారు అన్నగారు అంటూ అంతా ముద్దుగా పిలుచుకునే ఎన్టీఆర్‌ను చూసి ఇండస్ట్రీలో అప్పట్లోనే చాలామంది భయపడి పోయేవారు అంత కాదు కృష్ణలాంటి కొందరు స్టార్ హీరోస్ ఆయన్ని విభేదించి ఆయనను కోపగించుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా.. సూపర్ స్టార్ కృష్ణ కాకుండా మరో సీనియర్ […]
పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ” హరిహర వీరమల్లు ” కు సంధ్యా థియేటర్ పర్మిషన్ క్యాన్సిల్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపి డిప్యూటీ సీఎంగా బిజీ బిజీగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో.. ఆయన నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ కెరీర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలోనే అటు మెగా అభిమానులతో పాటు.. ఇటు పవన్ అభిమానుల సైతం సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వాళ్ళ నిరీక్షణకు చెక్ పడింది. ట్రైలర్‌ను నేడు గ్రాండ్‌గా ఏపీ, తెలంగాణ థియేటర్లలో […]
మరోసారి విలన్‌గా నాగ్.. ఈ సారి ఆ తెలుగు హీరోతో వార్.. !
టాలీవుడ్ కింగ్ నాగార్జున గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. దానికి ప్రధాన కారణం కుబేర. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాకు.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున ఓ ప్రధాన పాత్రలో మెరిసారు. నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో టాప్ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోయిన నాగార్జున.. ఒక నెగిటివ్ షెడ్ పాత్రలో నటించడం ఫ్యాన్స్‌కు కాస్త షాక్‌ను కలిగించినా.. […]
ప్రభాస్ ప్రాజెక్ట్ కొట్టేసిన అల్లు అర్జున్.. ప్రొడ్యూసర్ క్లారిటీ..!
నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత దిల్ రాజు పలు ఇంటర్వ్యూలలో సందడి చేస్తున్నాడు. ఇందులో భాగంగానే భవిష్యత్తు సినిమాలపై ఆయన ఇంట్రెస్టింగ్ అప్డేట్లు షేర్ చేసుకున్నాడు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. త్వరలోనే ఆయన అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా టైటిల్ రావణం అంటూ ప్రకటించిన […]