తనను స్టార్ హీరోగా చేసిన డైరెక్టర్‌నే చిరంజీవి ఘోరంగా అవమానించాడా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి గత నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తను నటించే ప్రతి సినిమాతోను ప్రేక్షకులను ఆకట్టుకునే చిరంజీవి.. ఇండస్ట్రీలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు పెద్దగా వ్యవహరిస్తూ ఎందరికో సహాయం చేస్తూ ఉంటాడు. అలా చిరంజీవికి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో.. ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేప‌ద్యంలో చిరంజీవికి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. చిరంజీవిని […]