ఎన్టీఆర్ తో ఆది సినిమా అవసరమా అన్నారు..వారికి నేను ఇదే చెప్పా.. వివి వినాయక్.. !

యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఎన్నో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలను న‌టించి బ్లాక్ బస్టర్ సక్సెసట్లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే స్టార్టింగ్ లో ఆది సినిమాతో మొట్టమొదటి మాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఖాతాలో పడింది. ఈ సినిమాకు వివి వినాయక దర్శకత్వం వహించారు. ఇక వివి వినాయకు డైరెక్టర్గా ఇది మొదటి సినిమా కావడం విశేషం. ఆయన దర్శకత్వంతో తెర‌కెక్కిన మొట్టమొదటి సినిమానే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. ఒక్కసారిగా […]