ఎన్టీఆర్‌తో అది చాలా చిరాకుగా అనిపించింది.. జాన్వి కపూర్ షాకింగ్ కామెంట్స్‌..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా మూవీ దేవర మోస్ట్ అవైటెడ్‌గా టాలీవుడ్ ఆడియన్స్‌తో పాటు.. పాన్ ఇండియా లెవెల్లో అభిమానులంతా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఇక‌ మరోవైపు రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాకు ముందు రాజమౌళి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాలో రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. […]