మరోసారి రాంచరణ్ సినిమాలో విలన్ గా ఆ స్టార్ హీరో.. ఈసారి కూడా బ్లాక్ బస్టర్ పక్కా..!

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్‌లో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ నెలలో క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. సినిమా రిజల్ట్ విషయాన్ని పక్కన పెడితే.. చ‌ర‌ణ్ ఈ సినిమా తర్వాత భారీ లైనప్ సిద్ధం చేసుకుని బిజీ బిజీగా ముందుకు సాగుతున్నాడు. ఇదిలా ఉంటే చరణ్ ఎలాంటి సినిమాలు నటించినా అవి మినిమం సక్సెస్ అయ్యేలా మెగా ఫ్యాన్స్ కృషి చేస్తారనడంలో […]