దర్శక ధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. మహేష్ కు ఇది 29వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎంబి 29` వర్కింగ్ టైటిలతో ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం తన నెక్స్ట్ కోసం రాజమౌళి మహేష్ […]
Tag: SSMB29
చెప్పిందే ఎన్ని సార్లు చెబుతావ్ జక్కన్న.. నెటిజన్లు మండిపాటు!
`ఆర్ఆర్ఆర్` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. మహేష్ కెరీర్ లో తెరకెక్కబోయే తొలి పాన్ ఇండియా చిత్రమిది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. రాజమౌళి తండ్రి ప్రముఖ స్టార్ […]
రాజమౌళితో మహేశ్ సినిమా..సూపర్ స్టార్ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడటానికి ఎంత సాఫ్ట్ గా ఉంటారో..అంతే సాఫ్ట్ గా అన్ని పనులు డీల్ చేస్తుంటారు. తన పని తాను చూసుకుని వెళ్లిపోయే మహేశ్ బాబు అంటే అమ్మాయిలకు అదో రకమైన పిచ్చి. పెళ్ళై..పిలల్లు ఉన్నా కానీ..గర్ల్స్, మహేశ్ అంటే పడి చచ్చిపోతారు..అలాంటి క్రేజీ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు ఈ ఘట్టమనేని వారసుడు. రీసెంట్ గా ఆయన నటించిన సర్కారు వారి […]
మహేష్ కోసం అంత బడ్జెట్.. ఏం చూసుకుని ఇంత ధైర్యం..?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకు దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో బాహుబలి చిత్రంతో ప్రూవ్ అయ్యింది. ఇక తాజాగా ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా రికార్డుల పరంగా కూడా కొత్త వండర్స్ క్రియేట్ చేస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో ఇప్పుడు అందరి చూపులు […]




